Billa Ganneru For Black Hair : బిళ్ల గన్నేరు ఆకులతో ఇలా చేస్తే.. మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది..!
Billa Ganneru For Black Hair : చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. పూర్వం పెద్ద వారిలోనే కనిపించే తెల్లజుట్టు నేటి తరుణంలో వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తుంది. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మారిన మన జీవన విధానం వంటి వివిధ కారణాల చేత జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం … Read more









