Andhra Ulavacharu : ఉలవచారును ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Andhra Ulavacharu : ఉలవలు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్ ప్రయోజనాలతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను పొందవచ్చు. ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం మరియు మూత్రపిండాలు చక్కగా పని చేస్తాయి. ఈ విధంగా ఉలవలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉలవలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉలవల చారు కూడా … Read more









