Kadupulo Nuli Purugulu : ఈ చిట్కాల‌ను పాటించండి చాలు.. క‌డుపులో ఉన్న పురుగులు అన్నీ దెబ్బ‌కు పోతాయి..!

Kadupulo Nuli Purugulu : మ‌న‌లో చాలా మంది కడుపులో నులి పురుగుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌ను మ‌నం ఎక్కువ‌గా చిన్న పిల్ల‌ల్లో చూస్తూ ఉంటాము. క‌డుపులో నులి పురుగుల వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వ్య‌కిగ‌త ప‌రిశుభ్ర‌త లేక‌పోవ‌డం, క‌లుషిత‌మైన ఆహారాన్ని, నీటిని తీసుకోవ‌డం, శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి త‌క్కువ‌గా ఉండ‌డం, స‌రిగ్గా ఉడ‌క‌ని మాంసాన్ని, ఆహారాన్ని తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత కడుపులో నులి … Read more

Kaju Pulao Rice : జీడిప‌ప్పుతో సింపుల్‌గా ఇలా కాజు రైస్ చేయండి.. అదిరిపోతుంది..!

Kaju Pulao Rice : మ‌నం వంటింట్లో సుల‌భంగా చ‌యేసుకోద‌గిన పులావ్ వెరైటీల‌లో జీడిప‌ప్పు పులావ్ కూడా ఒక‌టి. జీడిప‌ప్పుతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా కూర‌ల‌తో తింటే ఈ పులావ్ మ‌రింత రుచిగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. జీడిప‌ప్పు పులావ్ ను చాలా సుల‌భంగా, ఎటువంటి శ్ర‌మ లేకుండా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Ravva Vadiyalu : ర‌వ్వ వ‌డియాల‌ను ఇలా పెట్టండి.. అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Ravva Vadiyalu : మ‌నం కూర‌లు, ప‌ప్పు వంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా తిన‌డానికి ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వ‌డియాలల్లో ర‌వ్వ వ‌డియాలు కూడా ఒక‌టి. ర‌వ్వ వ‌డియాలు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ర‌వ్వ వ‌డియాల‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ వ‌డియాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Body Part : మ‌న శ‌రీరంలో ఏ అవ‌య‌వానికి ఏ ఆహారం తింటే మంచిదో తెలుసా..?

Body Part : మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను, డ్రై ఫ్రూట్స్ ను, గింజ‌ల‌ను, విత్త‌నాల‌ను, దుంప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ విషయం మ‌న‌కు తెలిసిందే. అయితే కొన్ని ర‌కాల ఆహారాలు మ‌న శ‌రీరంలో అవ‌య‌వాల‌ను పోలి ఉంటాయి. ప్ర‌కృతిని బాగా గ‌మ‌నించిన మూలికా శాస్త్ర‌వేత్త‌లు ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. అలాగే ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా అవ‌య‌వాల‌కు ఎంతో మేలు … Read more

Cold Coffee : రెస్టారెంట్ల‌లో ల‌భించే కోల్డ్ కాఫీని.. ఇంట్లో ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Cold Coffee : మ‌న‌కు కాఫీ షాపుల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల కాఫీల‌లో కోల్డ్ కాఫీ కూడా ఒక‌టి. ఈ కోల్డ్ కాఫీ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే ఈ కోల్డ్ కాఫీ ధ‌ర కాఫీ షాపుల‌ల్లో చాలా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక దీనిని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగ‌డం మంచిది. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే కోల్డ్ కాఫీని ఇంట్లోనే సుల‌భంగా … Read more

Kobbari Bobbatlu : కొబ్బ‌రి బొబ్బ‌ట్లు మెత్త‌గా, రుచిగా రావాలంటే.. ఇలా చేయండి..!

Kobbari Bobbatlu : మ‌నం ఇంట్లో త‌యారు చేసుకునే ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని రుచి చూడ‌ని వారు, వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో కొబ్బ‌రి బొబ్బట్లు కూడా ఒక‌టి.ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బొబ్బ‌ట్లు అన‌గానే చాలా మంది శ్ర‌మ‌తో, … Read more

Curd For Hair : పెరుగుతో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది..!

Curd For Hair : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌ని మీకు తెలుస్తా…. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జుట్టు ఒత్తుగా పెర‌గాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ … Read more

Aloo Manchuria : ఆలుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Aloo Manchuria : మ‌నం బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ మంచురియా కూడా ఒక‌టి. రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఇది ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఆలూ మంచురియా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు, స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిగా ఆలూ మంచురియాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ మంచురియాను రెస్టారెంట్ … Read more

Bitter Gourd Curry : కాక‌ర‌కాయ కూర‌ను ఇలా చేదు లేకుండా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Bitter Gourd Curry : కాక‌ర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇలా అనేక రకాలుగా ఇవి మ‌న‌కు మేలు చేస్తాయి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. కాక‌ర‌కాయ‌తో చేసుకోద‌గిన వాటిల్లో కాక‌ర‌కాయ కూర కూడా ఒక‌టి. ఈ కాక‌ర‌కాయ కూర‌ను చేదు లేకుండా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Nutmeg For Beauty : జాజికాయ‌తో ఇలా చేస్తే.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..!

Nutmeg For Beauty : అందంగా క‌న‌బ‌డాలని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటారు. అందుకు ఎంతో ఖ‌ర్చు చూస్తూ ఉంటారు కూడా. కానీ మ‌న‌లో చాలా మంది ముఖంపై మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు వంటి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో తిర‌గ‌డం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌నం అంద‌విహీనంగా మారుతూ ఉంటాము. ముఖాన్ని అందంగా మార్చుకోవ‌డానికి మార్కెట్ లో ల‌భించే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను … Read more