Venna Murukulu : క్రిస్పీగా.. గుల్ల‌గా ఉండేలా వెన్న మురుకుల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Venna Murukulu : మ‌నం విరివిగా త‌యారు చేసే పిండి వంట‌కాల్లో మురుకులు కూడా ఒక‌టి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. టీ తాగేట‌ప్పుడు, అలాగే పిల్ల‌ల‌కు స్నాక్స్ గా ఇవ్వ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. త‌ర‌చూ చేసే ఈ మురుకుల‌ను వెన్న వేసి మరింత రుచిగా, మ‌రింత క్రిస్పీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్రిస్పీగా, రుచిగా మురుకుల‌ను ఎలా … Read more

Davanagere Benne Dosa : ఫేమ‌స్ దావ‌ణ‌గెరె బెన్నె దోశ‌.. త‌యారీ ఇలా.. కొబ్బ‌రి చ‌ట్నీతో తింటే రుచి అదిరిపోతుంది..!

Davanagere Benne Dosa : బెన్నె దోశ‌.. క‌ర్ణాట‌క స్పెష‌ల్ అయిన ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ త‌యారీలో నూనెను వాడ‌కండా కేవ‌లం వెన్న‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తారు. చాలా మంది ఈ దోశ‌ను ఇష్టంగా తింటారు. ఈ బెన్నె దోశ‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ ఒకేర‌కం దోశ‌ను కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా బెన్నె దోశ‌ను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. బెన్నె దోశ‌ను దానిలోకి స్సైసీ … Read more

Besan For Beauty : శ‌న‌గ‌పిండితో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది.. బ్యూటీపార్ల‌ర్ అవ‌స‌రం ఉండదు..!

Besan For Beauty : శ‌న‌గ‌పిండిని ఉప‌యోగించి మ‌నం మ‌న ముఖ‌ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా… నేటి త‌రుణంలో చాలా మంది మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ట్యాన్, చ‌ర్మంపై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, చ‌ర్మం ముడత‌లు ప‌డ‌డం ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ముఖ సౌంంద‌ర్యం త‌గ్గి అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తారు. ఈ స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మంది ఆత్మ‌నూన్య‌తకు గురి అవుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వాత‌వరణ కాలుష్యం వంటి వాటి … Read more

Sweet Flowers : స్వీట్ షాపుల్లో ల‌భించే స్వీట్ ఫ్ల‌వ‌ర్స్‌.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఇలా చేయాలి..!

Sweet Flowers : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి ప‌దార్థాల్లో స్వీట్ ఫ్ల‌వ‌ర్స్‌కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి పువ్వు  ఆకారంలో క‌ల‌ర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ఫ్ల‌వ‌ర్స్‌ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సుల‌భంగా చేయ‌వ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ స్వీట్ … Read more

Stuffed Masala Idli : రోజూ తినే ఇడ్లీల‌కు బ‌దులుగా ఇలా కొత్త‌గా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

Stuffed Masala Idli : మ‌నం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే త‌ర‌చూ ఒకేర‌కం ఇడ్లీలు కాకుండా మ‌నం మ‌రింత రుచిగా ఉండే మ‌సాలా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ ర‌కంగా చేసిన ఇడ్లీల‌ను ఇష్టంగా తింటారు. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ మ‌సాలా ఇడ్లీల‌ను … Read more

Fear : ఆందోళ‌న‌, భ‌యం, ఒత్తిడి.. అధికంగా ఉన్నాయా.. వీటిని తినండి చాలు..!

Fear : నేటి త‌రుణంలో యుక్త వ‌య‌సు వారి నుండి పెద్ద వారి వ‌ర‌కు చాలా మంది ఆందోళ‌న‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఆందోళ‌న అదుపులో ఉండ‌క అనేక ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. దీని వ‌ల్ల మాన‌సికంగా అలాగే శారీర‌క స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. ఆందోళ‌న బాధ‌ప‌డే వారు వారు బాధ‌ప‌డుతూ ఇత‌రుల‌ను కూడా బాధిస్తూ ఉంటారు. మందుల‌ను వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య కొద్దిగా అదుపులో ఉన్న‌ప్ప‌టి పూర్తిగా మాత్రం త‌గ్గ‌దు. ఇలా ఆందోళ‌న‌తో … Read more

Chandrakala Sweet : స్వీట్ షాపుల్లో ల‌భించే ఈ స్వీట్‌ను.. ఇంట్లో ఇలా చేసుకోవ‌చ్చు..!

Chandrakala Sweet : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి ప‌దార్థాల్లో చంద్ర‌క‌ళ స్వీట్ కూడా ఒక‌టి. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో కోవాతో గుండ్రంగా ఉండే ఈ స్వీట్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. అయితే చాలా మంది ఈ స్వీట్ ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోలేము అనుకుంటారు. కానీ ఈ స్వీట్ ను మనం చాలా సుల‌భంగా ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Perugu Pakodi : పెరుగు ప‌కోడీ ఎప్పుడైనా చేశారా.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Perugu Pakodi : పెరుగు ప‌కోడి..పేరు చూడ‌గానే అర్థ‌మైపోతూ ఉంటుంది. పెరుగు మ‌రియు ప‌కోడీలు క‌లిపి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు ఏవి లేన‌ప్పుడు ఈ కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి ఈ కూర‌ను రుచి చూస్తే మ‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. పెరుగు ప‌కోడిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రానివారు, మొద‌టిసారి చేసేవారు ఎవ‌రైనా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ … Read more

Holy Basil Leaves For Headache : రెండు ఆకులు చాలు.. త‌ల‌నొప్పి వెంట‌నే త‌గ్గిపోతుంది..!

Holy Basil Leaves For Headache : మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఒత్తిడి, ఆందోళ‌న‌, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి, మారిన ఆహార‌పు అల‌వాట్లు వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ వ‌ల్ల క‌లిగే త‌ల‌నొప్పిని తట్టుకోలేక ఏడ్చే వారు కూడా చాలా మంది ఉంటారు. ఒకానొక స‌మ‌యంలో త‌ల‌బ‌ద్ద‌లైన‌ట్టుగా కూడాఉంటుంది. … Read more

Wheat Flour Bonda : గోధుమ‌పిండితో బొండాల‌ను ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Wheat Flour Bonda : మ‌నం గోధుమపిండితో చ‌పాతీ, రోటీ, పుల్కా, పూరీ వంటి వాటినే కాకుండా ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. గోధుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల‌ల్లో బోండాలు కూడా ఒక‌టి. గోధుమపిండితో చేసే ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా, స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. త‌ర‌చూ మైదాపిండితో కాకుండా ఇలా గోధుమపిండితో కూడా రుచిక‌ర‌మైన బోండాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని త‌యారు … Read more