Toothache : దంతాల నొప్పుల‌కు చ‌క్క‌ని ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Toothache : మ‌న‌లో చాలా మంది దంతాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. దంతాల నొప్పుల కార‌ణంగా విప‌రీత‌మైన బాధ క‌లుగుతుంది. ఆహారాన్ని న‌మిలి తినే స‌మ‌యంలో ఈ నొప్పి మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఒక్కోసారి దంతాల నొప్పుల కార‌ణంగా మ‌నం ఆహారాన్ని కూడా స‌రిగ్గా తీసుకోలేక‌పోతూ ఉంటాము. దంతాల నొప్పుల కారణంగా నోటి దుర్వాస‌న ఎక్కువ‌గా ఉంటుంది. త‌ర‌చూ జ్వరం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. దంతం చుట్టూ ఉబ్బిన‌ట్టుగా ఉంటుంది. దంతాల లోప‌ల ఉండే సున్నిత‌మైన … Read more

Pandu Mirchi Chicken : చికెన్‌ను ఇలా మ‌రీ ఘాటుగా, కారంగా చేసి తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Pandu Mirchi Chicken : మ‌నం చికెన్ క‌ర్రీని వివిధ రుచుల్లో వండుతూ ఉంటాము.ఏ విధంగా వండినా కూడా చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ చికెన్ క‌ర్రీల‌లో పండుమిర్చి చికెన్ కూడా ఒక‌టి. పండుమిర్చి వేసి చేసే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా తినాల‌నుకునే వారికి ఈ చికెన్ క‌ర్రీ చాలా న‌చ్చుతుంది అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. స్పైసీగ, టేస్టీగా ఉండే ఈ … Read more

Chinna Chepala Pulusu : మార్కెట్‌లో ల‌భించే చిన్న చేప‌ల‌ను ఇలా పులుసు చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

Chinna Chepala Pulusu : మ‌నం అనేక ర‌కాల చేప‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మ‌నం ఆహారంగా తీసుకునే చేప‌ల‌ల్లో చిన్న చేప‌లు కూడా ఒక‌టి. చిన్న చేప‌ల‌ను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. చిన్న చేప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చిన్న చేప‌ల పులుసు కూడా ఒక‌టి. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Betel Leaf : రోజూ ఒక త‌మ‌ల‌పాకును న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Betel Leaf : త‌మ‌ల‌పాకులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చ‌క్క‌టి వాస‌న‌ను, ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. హిందూ సంప్ర‌దాయంలో త‌మ‌ల‌పాకుల‌కు విశిష్ట ప్రాధాన్య‌త ఉంది. ఇంట్లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యాల‌లో వీటిని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔష‌ధంగా కూడా త‌మ‌ల‌పాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయ‌ని త‌మ‌ల‌పాకుల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వాత‌, క‌ఫ దోషాలు తొల‌గిపోతాయని … Read more

Seema Pappu : సీమ ప‌ప్పు.. అన్నంలో వెల్లుల్లి కారం, నెయ్యితో తింటే.. రుచి అదుర్స్‌..

Seema Pappu : వంట‌ల్లో వాడ‌డంతో పాటు ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా రాయ‌ల‌సీమలో త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ప‌ప్పును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ప‌చ్చిమిర్చి ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Aloo Tomato Masala Curry : ఆలు ట‌మాటా మ‌సాలా క‌ర్రీని ఇలా చేస్తే.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది..!

Aloo Tomato Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో ఆలూ ట‌మాట క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో జ‌రిగే ప్ర‌తి ఫంక్ష‌న్స్ లోను ఈ కర్రీ ఉంటుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఆలూ ట‌మాట క‌ర్రీని మ‌ప‌లా వేసి మ‌నం మరింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఈ ఆలూ ట‌మాట మ‌సాలా కర్రీ బ‌గారా అన్నం, … Read more

Fenugreek Plants Growing : మెంతికూర‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఎంత కావాలంటే అంత పెంచ‌వ‌చ్చు..!

Fenugreek Plants Growing : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటాము. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బాలింత‌ల‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతికూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనితో ఎక్కువ‌గా మెంతికూర ప‌ప్పు, మెంతి ప‌రోటా, మెంతి ట‌మాట కూర ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. సాధార‌ణంగా … Read more

Allam Charu : నోటికి రుచి ఏమీ తెలియ‌న‌ప్పుడు ఇలా అల్లం చారు చేసుకుని తినండి..!

Allam Charu : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌ర్షాకాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఇటువంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న వారు వేడి వేడిగా అల్లం చారును త‌యారు చేసుకుని అన్నంతో తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మనం క‌లుగుతుంది. ఈ చారుతో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్స్ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఈ అల్లం చారును త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వేడి … Read more

Nilgiri Mutton Kurma : మ‌ట‌న్ కుర్మాను ఒక్క‌సారి ఇలా వెరైటీగా చేయండి.. టేస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది..!

Nilgiri Mutton Kurma : ప్రోటీన్ ఎక్కువ‌గా క‌లిగి ఉండే ఆహారాల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ ను మన‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌ట‌న్ ను తిన‌డం వ‌ల్ల మన శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ తో పాటు ఇత‌ర పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ తో మ‌నం ర‌క‌ర‌కాల వెరైటీ వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన మ‌ట‌న్ వెరైటీల‌లో నీల‌గిరి మ‌ట‌న్ కుర్మా కూడా ఒక‌టి. ఈ మ‌టన్ … Read more

Energy Foods : వీటిని తింటే చాలు.. అంతులేని శ‌క్తి.. గుర్రంలా ప‌రుగెడ‌తారు..

Energy Foods : మ‌నం ఏ ప‌నులు చేసుకోవాలన్నా మ‌న శ‌రీరంలో త‌గినంత శ‌క్తి ఉండాల్సిందే. శ‌క్తి ఉంటేనే మ‌నం ప‌నులు చేసుకోగ‌లుగుతాము. అయితే కొంద‌రు ఎప్పుడూ చూసిన నీరసంగా ఉంటారు. వారి ప‌నుల‌ను వారే చేసుకోలేపోతారు. మ‌నం ఎల్ల‌ప్పుడూ ఉత్సాహాంగా, శ‌క్తివంతంగా ఉండాలంటే మ‌నం మ‌న శ‌రీరానికి మూడింటిని అందించాల‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని అందించ‌డం వల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించి మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. ఇందులో మొద‌టిది మ‌నసు. … Read more