Donne Biryani : రెస్టారెంట్లలో లభించే ఫేమస్ దొన్నె బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Donne Biryani : దొన్నె చికెన్ బిర్యానీ.. మనలో చాలా మంది ఈ పేరును వినే ఉంటారు. కర్ణాటక స్పెషల్ అయిన దొన్నె చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దొన్నె అనే ఆకుల్లో ఈ బిర్యానీని సర్వ్ చేస్తూ ఉంటారు. తరచూ తినే బిర్యానీ కంటే ఈ బిర్యానీ రుచి వేరేగా ఉంటుంది. ఈ దొన్నె బిర్యానీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడాచాలా సులభం. ఎంతో … Read more









