Bellam Thalikalu : సంప్ర‌దాయ వంట‌కం.. బెల్లం తాలిక‌లు.. త‌యారీ ఇలా..!

Bellam Thalikalu : బెల్లం తాళిక‌లు.. బియ్యం పిండితో చేసుకోదగిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో ఇవి కూడా ఒక‌టి. ఈ తాళిక‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటాయి. ఈ తీపి వంటకాన్ని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ బెల్లం తాళిక‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బియ్యం పిండి, బెల్లం ఉంటే చాలు వీటిని అర‌గంట‌లో త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఈ బెల్లం … Read more

Corn Paneer Kofta : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఈ క‌ర్రీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Corn Paneer Kofta : కార్న్ ప‌నీర్ కోప్తా కర్రీ.. మొక్క‌జొన్న గింజ‌లు, ప‌నీర్ క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అన్నం, చ‌పాతీ ఇలా దేనిలోకైనా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా, తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచితో ఉండే ఈ కార్న్ ప‌నీర్ … Read more

Teeth Cavity : పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..

Teeth Cavity : మ‌న‌లో చాలా మంది పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే బాధ‌, నొప్పి అంతా ఇంతా కాదు. పిప్పి ప‌న్ను స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కారణం మ‌న నోటిలో చెడు బ్యాక్టీరియా పేరుకుపోవ‌డ‌మే. మ‌నం తీసుకునే ఆహార‌మే మ‌న నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కాఫీ, టీ ల‌ను ఎక్కువ‌గా … Read more

Soyabean Pappu Charu : సోయాబీన్స్‌తో ప‌ప్పు చారును ఇలా చేయండి.. అన్నంలోకి క‌మ్మ‌గా ఉంటుంది..!

Soyabean Pappu Charu : మ‌న‌లో చాలా మంది ప‌ప్పుచారును ఇష్టంగా తింటారు. ప‌ప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌రకు ప‌ప్పుచారును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ప‌ప్పుచారుతో క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మ‌నం ప‌ప్పుచారును త‌యారు చేయ‌డానికి కందిప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పును వాడుతూ ఉంటాము. ఇవే కాకుండా మ‌నం సోయాబీన్స్ తో కూడా ప‌ప్పుచారును త‌యారు చేసుకోవ‌చ్చు. సోయాబీన్స్ తో చేసే ఈ … Read more

Cabbage Aloo Curry : క్యాబేజీ, ఆలు.. రెండూ క‌లిపి ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Cabbage Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా క‌లిపి వండుతూ ఉంటాము. ఇలా బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి ఆలూ కూర కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, క్యాబేజి క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం క్యాబేజి, బంగాళాదుంప‌ల్లో ఉండే పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Aloe Vera For Eye Sight : దీన్ని తాగితే చాలు.. కంటి చూపు పెరుగుతుంది.. చేసుకోవ‌డం చాలా సుల‌భం..!

Aloe Vera For Eye Sight : ప్ర‌స్తుత కాలంతో మ‌నలో చాలా మంది కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కంటి చూపు త‌గ్గ‌డం, కళ్లు మ‌స‌క‌గా కనిపించ‌డం, కంటిలో శుక్లాలు ఇలా వివిధ ర‌కాల కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సు పైబడే కొద్ది వ‌చ్చే ఈ కంటి స‌మ‌స్య‌లు నేటి కాలంలో పిల్ల‌ల్లో కూడా వస్తున్నాయి. పోష‌కాహార లోపం, టీవీ, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వంటి వివిధ కార‌ణాల చేత … Read more

Karam Jonna Rottelu : జొన్న రొట్టెల‌ను ఇలా కార కారంగా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా తింటారు..!

Karam Jonna Rottelu : జొన్న‌రొట్టెల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. జొన్న రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీనిని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. త‌ర‌చూ ఒకే ర‌కం జొన్న రొట్టెలు కాకుండా వీటిలో కారం వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద … Read more

Mutton Vepudu : ముక్క‌లు మెత్త‌గా ఉండి టేస్టీగా రావాలంటే.. మ‌ట‌న్ వేపుడు ఇలా చేయండి..!

Mutton Vepudu : మ‌నలో చాలా మంది మ‌ట‌న్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో మ‌ట‌న్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. మ‌ట‌న్ తో వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ వేపుడు కూడా ఒక‌టి. మ‌ట‌న్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. మ‌ట‌న్ వేపుడును ఇష్ట‌ప‌డని … Read more

Vitamin D Powder : రోజూ ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి తాగండి.. అంతులేని విట‌మిన్ డి, కాల్షియం ల‌భిస్తాయి..!

Vitamin D Powder : మ‌న శ‌రీరారినికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్పేట్ వంటి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేయ‌డంలో విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. అలాగే ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని దూరం చేయ‌డంలో, ర‌క్తపోటును మ‌రియు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more

Mutton Keema Fry : మ‌టన్ కీమాను ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Mutton Keema Fry : నాన్ వెజ్ ప్రియుల‌కు మ‌ట‌న్ కీమా రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ కీమాతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త్వ‌ర‌గా ఉడుకుతాయి. మ‌ట‌న్ కీమాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కీమా ఫ్రై కూడా ఒక‌టి. దేనితో తినడానికైనా ఈ కీమా ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. కీమా ఫ్రైను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ మ‌ట‌న్ కీమా … Read more