Jhal Muri : బయట బండ్లపై లభించే ఈ బొరుగుల మిక్చర్‌ను ఇంట్లో ఇలా రుచిగా చేసుకోవచ్చు..!
Jhal Muri : మనం మరమరాలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. మరమరాలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరమరాలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో జాల్ మురీ కూడా ఒకటి. జాల్ మురీ మనకు ఎక్కువగా బీచ్ ల దగ్గర, రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ జాల్ మురీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా … Read more









