Sprouted Peanuts : మొలకెత్తిన పల్లీలను రోజూ తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Sprouted Peanuts : పల్లీలు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. పల్లీలను మనం విరివిరిగా వంటల్లో వాడుతూ ఉంటాము. వీటిని పొడిగా చేసి కూరల్లో వాడుతూ ఉంటాము. అలాగే చట్నీల తయారీలో కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే ఈ పల్లీలను మనం వేయించి, ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది పల్లీలను ఇష్టంగా తింటూ ఉంటారు. పల్లీలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. … Read more









