Restaurant Style Sweet Corn Soup : రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా స్వీట్ కార్న్ సూప్‌ను ఇలా చేయండి.. చాలా బాగుంటుంది..!

Restaurant Style Sweet Corn Soup : మ‌న‌లో చాలా మంది సూప్ ను ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలాగే మ‌నం మ‌న రుచికి తగిన‌ట్టు ర‌క‌ర‌కాల సూప్ ల‌ను తాగుతూ ఉంటాము. వివిధ ర‌కాల సూప్ వెరైటీల‌లో స్వీట్ కార్న్ సూప్ కూడా ఒక‌టి. ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు, వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు తాగ‌డానికి ఈ సూప్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ‌రువు తగ్గాల‌నుకునే వారు … Read more

Soya Kurma : మీల్ మేకర్‌ల‌తో కుర్మాను ఇలా చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Soya Kurma : మ‌నం మీల్ మేకర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంటకాల్లో మీల్ మేక‌ర్ కుర్మా కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ కూర‌ను ఎవ‌రైనా … Read more

Cashews : జీడిప‌ప్పును తిన‌లేరా.. వాటికి బ‌దులుగా వీటిని కూడా తిన‌వ‌చ్చు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Cashews : మ‌నంద‌రం జీడిప‌ప్పును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. తీపి ప‌దార్థాల త‌యారీలో వాడ‌డంతో పాటు వీటిని నాన‌బెట్టి కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జీడిపప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. అయితే జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని త‌క్కువ మోతాదులోనే … Read more

Protein And Weight Loss Dosa : ఈ దోశల‌ను రోజూ తింటే బ‌రువు త‌గ్గుతారు.. ఎలా చేసుకోవాలి అంటే..?

Protein And Weight Loss Dosa : మ‌నం సాధార‌ణంగా దోశ‌ల‌ను మిన‌ప‌ప్పు, బియ్యంతో త‌యారు చేస్తూ ఉంటాము. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. మిన‌ప‌ప్పుతో పాటు మ‌నం ఇత‌ర ప‌ప్పు దినుసుల‌ను క‌లిపి కూడా రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ దోశ‌ల‌ను తిన‌డం వల్ల మ‌నం మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ప్రోటీన్ తో పాటు ఇత‌ర పోష‌కాలను అందించ‌వ‌చ్చు. ఈ దోశ‌ల‌ను … Read more

Egg Pudina Masala Curry : కోడిగడ్ల‌ను ఒక్క‌సారి ఇలా వెరైటీగా క‌ర్రీ చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Egg Pudina Masala Curry : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మన‌కు తెలిసిందే. కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఈ కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో ఎగ్ పుదీనా మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా ధాబాల‌లో ల‌భిస్తూ ఉంటుంది. ఈ మ‌సాలా క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, … Read more

Vitamin D In Rainy Season : వ‌ర్షాకాలంలో సూర్య‌ర‌శ్మి రాదు.. విట‌మిన్ డి ఎలా పొందాలి..?

Vitamin D In Rainy Season : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ఎముకల‌కు సంబంధించిన అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కండ‌రాల‌ను, న‌రాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అవి స‌క్ర‌మంగా ప‌ని చేసేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయప‌డుతుంది. మ‌న శ‌రీరంలో త‌గినంత … Read more

Aloo Vepudu : ఆలుగ‌డ్డ‌ల‌తో ఫ్రై ని ఇలా వెరైటీగా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Aloo Vepudu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒక‌టి. ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఒకేర‌కంగా కాకుండా వెరైటీగా మ‌రింత రుచిగా కూడా మ‌నం ఈ బంగాళాదుంప వేపుడును త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో … Read more

Butter Cake : ఓవెన్ లేకున్నా స‌రే బ‌టర్ కేక్‌ను ఇలా సింపుల్‌గా చేయ‌వ‌చ్చు..!

Butter Cake : కేక్.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కేక్ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం ఇంట్లో కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా రుచిగా చేసుకోద‌గిన వివిధ ర‌కాలు కేక్ వెరైటీల‌లో బ‌ట‌ర్ కేక్ కూడా ఒక‌టి. బ‌ట‌ర్ కేక్ చాలా మృదువుగా, రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనే ప‌ని లేకుండా దీనిని మ‌నం … Read more

Pani Puri On Weight Loss Diet : అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు పానీ పూరీ తిన‌వ‌చ్చా..?

Pani Puri On Weight Loss Diet : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక రకాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాల డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. అలాగే జంక్ ఫుడ్ తో పాటు ఇష్ట‌మైన ఆహారాల‌ను తిన‌డం మానేస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, డైటింగ్ ప‌ద్ద‌తులు పాటించే వారు తిన‌డం మానేసే ఇష్ట‌మైన ఆహారాల్లో పానీపూరీ కూడా ఒక‌టి. బ‌రువు త‌గ్గాల‌నే ఉద్దేశ్యంతో చాలా మంది … Read more

Mixed Vegetable Pachadi : మిక్స్డ్ వెజిట‌బుల్ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Mixed Vegetable Pachadi : మ‌నం దొండ‌కాయ ప‌చ్చ‌డి, బీర‌కాయ ప‌చ్చ‌డి, సొర‌కాయ ప‌చ్చ‌డి, వంకాయ ప‌చ్చ‌డి.. ఇలా కూర‌గాయ‌ల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కూర‌గాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే ఇలా ఒక్కో కూర‌గాయ‌తో ఒక్కో ప‌చ్చ‌డి కాకుండా వీట‌న్నింటిని క‌లిపి కూడా మ‌నం రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ‌ల‌న్నింటిని క‌లిపి చేసే ఈ వెజిటేబుల్ ప‌చ్చ‌డి … Read more