Karivepaku Rasam : కరివేపాకుతో ఇలా రసం చేస్తే రుచి అదిరిపోతుంది..!
Karivepaku Rasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాము. రసం చాలా రుచిగా ఉంటుంది. రసంతో తింటే కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ రసాన్ని తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రసం వెరైటీలలో కరివేపాకు రసం కూడా ఒకటి. వంటల్లో వాడే కరివేపాకుతో చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం … Read more









