Saggubiyyam Idli : స‌గ్గుబియ్యంతో ఇడ్లీల‌ను ఇలా చేయండి.. మెత్త‌ని జున్ను ముక్క‌లా ఉంటాయి..!

Saggubiyyam Idli : మ‌నం స‌గ్గుబియ్యంతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. స‌గ్గుబియ్యం మ‌నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అయితే త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం స‌గ్గుబియ్యంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌గ్గుబియ్యం, ఇడ్లీ ర‌వ్వ క‌లిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, … Read more

Ayurvedic Remedies For Black Hair : మీ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే ఆయుర్వేద చిట్కాలు.. రిజ‌ల్ట్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ayurvedic Remedies For Black Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పూర్వం వ‌య‌సుపైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటి త‌రుణంలో యువ‌తలో కూడా క‌నిపిస్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు తెల్ల‌బ‌డుతూ ఉంటుంది. అయితే చాలా మంది తెల్ల‌జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డైల‌ను వాడుతూ ఉంటారు. అయితే హెయిన్ డైల‌ను … Read more

Tomato Kothimeera Pachadi : ట‌మాటా కొత్తిమీర ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Tomato Kothimeera Pachadi : మ‌నం ఇంట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను తయారు చేస్తూ ఉంటాము. కొన్ని రకాల ప‌చ్చ‌ళ్ల‌ను అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా క‌లిపి తిన‌వ‌చ్చు. మ‌నం రుచిగా, సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట కొత్తిమీర ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప‌చ్చ‌డిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చ‌క్క‌టి … Read more

Thotakura Curry : తోట‌కూర‌తో క‌ర్రీని ఒక్క‌సారి ఇలా వెరైటీగా చేయండి.. అంద‌రికీ న‌చ్చి తీరుతుంది..!

Thotakura Curry : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోటకూర కూడా ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇలా అనేక ర‌కాలుగా తోట‌కూర చ‌క్క‌టి ఆరోగ్యానికి దోహ‌ద‌ప‌డుతుంది. త‌ర‌చూ … Read more

Pomegranate Leaves : ఈ చెట్టు మ‌న చుట్టూనే పెరుగుతుంది.. దీని ఆకుల‌ను మాత్రం విడిచిపెట్ట‌వ‌ద్దు..!

Pomegranate Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. దానిమ్మ పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది నేరుగా తిన‌డంతో పాటు జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మ పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే దానిమ్మ గింజ‌ల‌తో పాటు దానిమ్మ చెట్టు ఆకులు కూడా … Read more

Thotakura Sweet Corn Vada : తోట‌కూర‌, స్వీట్ కార్న్ క‌లిపి ఇలా వ‌డ‌లు చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Thotakura Sweet Corn Vada : మ‌నం స్నాక్స్ గా వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బ‌య‌ట బండ్ల మీద ఇవి ఎక్కువ‌గా దొరుకుతాయి. అలాగే ఈ వ‌డ‌ల‌ను మ‌నం ఇంట్లో కూడా సుల‌భంగా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని మ‌నం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన మ‌సాలా వ‌డ‌ల‌ల్లో తోట‌కూర స్వీట్ కార్న్ వ‌డ‌లు కూడా ఒక‌టి. ఈ వ‌డ‌లు బ‌య‌ట క్రిస్పీగా లోప‌ల మెత్తగా … Read more

Sajja Burelu : స‌జ్జ‌ల‌తో బూరెలు బాగా పొంగుతూ రుచిగా రావాలంటే.. ఇలా చేయాలి..!

Sajja Burelu : స‌జ్జ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల‌ల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జ్ఞాప‌క శ‌క్తిని పెంచ‌డంలో, ర‌క‌త‌హీన‌తను త‌గ్గించ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌జ్జ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌తో మ‌నం చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో స‌జ్జ … Read more

Almonds For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు బాదంప‌ప్పును తిన‌వచ్చా.. తింటే ఏమ‌వుతుంది..?

Almonds For Diabetes : వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఒక్కసారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు వాడాల్సిందే. మందులు వాడ‌డంతో పాటు నిత్యం ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే డ‌యాబెటిస్ అదుపులో … Read more

Chikkudukaya Masala Kura : చిక్కుడుకాయ‌ల‌ను ఒక్క‌సారి ఇలా కూర చేయండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో విడిచిపెట్ట‌రు..!

Chikkudukaya Masala Kura : మ‌నం చిక్కుడు కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చిక్కుడుకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చిక్కుడు కాయ‌ల‌ను తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం చిక్కుడుకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చిక్కుడుకాయ‌ల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, … Read more

Mullangi Pachadi : ముల్లంగితో ప‌చ్చ‌డి ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ఇలా చేయండి.. టేస్ట్ మామూలుగా ఉండ‌దు..!

Mullangi Pachadi : మ‌నం ముల్లంగిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ముల్లంగిని తిన‌రు కానీ దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ముల్లంగిని తీసుకోవ‌డం వల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మ‌రియు మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌పోటును మ‌రియు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, బ‌రువు తగ్గ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ముల్లంగి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ముల్లంగితో … Read more