Raw Coconut For Cholesterol : రోజూ ఇది కాస్త చాలు.. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. మలం జాడించి కొడుతుంది..!
Raw Coconut For Cholesterol : పచ్చి కొబ్బరి.. మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి. పచ్చి కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది మనకు విరివిరిగా లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనితో చట్నీతో పాటు రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. కూరల్లో కూడా పచ్చి కొబ్బరిని పొడిగా చేసి వాడుతూ ఉంటారు. కొందరు బెల్లంతో కలిపి దీనిని తింటూ ఉంటారు. అయితే చాలా మంది పచ్చి … Read more









