Kothimeera Rice : కొత్తిమీర రైస్‌ను ఇలా చేశారంటే.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Kothimeera Rice : మ‌నం వంటల్లో విరివిరిగా కొత్తిమీర‌ను వాడుతూ ఉంటాము. కొత్తిమీర‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌లు చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కొత్తిమీర‌తో మ‌నం కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొత్తిమీర రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. … Read more

Bachalikura Pappu : బ‌చ్చ‌లికూర‌తో ప‌ప్పు ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!

Bachalikura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లికూర కూడా ఒక‌టి. బ‌చ్చ‌లిక‌ర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సినంత ఐర‌న్ ల‌భిస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుపడుతుంది. ఈ విధంగా అనేక ర‌కాలుగా బ‌చ్చ‌లికూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. బ‌చ్చ‌లికూర‌తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో బ‌చ్చ‌లికూర ప‌ప్పు కూడా ఒక‌టి. ఈ ప‌ప్పు తిన్నా కొద్ది తినాల‌నిపించేత‌ రుచిగా … Read more

Tavudu : దీన్ని అంద‌రూ వేస్ట్ అనుకుంటారు.. కానీ దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Tavudu : ధాన్యాన్ని పాలిష్ ప‌ట్ట‌గా వ‌చ్చిన ఆహారాన్ని మ‌నం త‌వుడు అని అంటాము. ఇది అంద‌రికి తెలిసిందే. సాధార‌ణంగా త‌వుడును ప‌శువుల‌కు ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఈ త‌వుడును పశువుల‌కు ఆహారంగా ఇవ్వ‌డంతో పాటు దీనిని మ‌నం కూడా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. త‌వుడులో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ తోపాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. 6నెల‌ల పాటు 344 మందిపై … Read more

Munagaku Pesara Pappu Kura : మున‌గాకును తిన‌లేరా.. ఇలా వండి చూడండి.. ఇష్టంగా లాగించేస్తారు..!

Munagaku Pesara Pappu Kura : అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు, ఔష‌ధ గుణాలు క‌లిగిన వాటిల్లో మున‌గాకు కూడా ఒక‌టి. మున‌గాకు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగుతుంది. మూత్ర‌పిండా ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరంలో మ‌లినాలు పూర్తిగా తొల‌గిపోతాయి. ఇలా అనేక ర‌కాలుగా మున‌గాకు … Read more

Masala Vankaya : వంకాయ‌ల‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎవ‌రికైనా స‌రే న‌చ్చి తీరుతుంది..!

Masala Vankaya : మ‌నం గుత్తి వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. గుత్తి వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌సాలా వంకాయ కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా ఈ కూర‌ను చాలా తేలిక‌గా, చాలా త్వ‌ర‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ ఒకే ర‌కం వంట‌కాలు కాకుండా వంకాయ‌ల‌తో అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా వంకాయ కూర‌ను కూడా త‌యారు … Read more

Less Sperm Count : పురుషుల్లో వీర్య కణాలు త‌గ్గేందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

Less Sperm Count : నేటి త‌రుణంలో వ‌య‌సులో ఉన్న పురుషుల్లో కూడా వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంది. పురుషుల్లో వీర్య క‌ణాలు 50 నుండి 60 మిలియ‌న్ల సంఖ్య‌లో ఉండాలి. కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియ‌న్ల సంఖ్య‌లో మాత్ర‌మే వీర్య క‌ణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధ‌ప‌డుతున్నారు. పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. ఈ కార‌ణాల‌ను ముందుగానే తెలుసుకోవ‌డం వ‌ల్ల … Read more

Sweet Shop Style Palli Patti : షాపుల్లో ల‌భించేలా ప‌ల్లి ప‌ట్టీలు టేస్టీగా రావాలంటే.. ఇలా చేయండి..!

Sweet Shop Style Palli Patti : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే తీపి ప‌దార్థాల్లో పల్లి ప‌ట్టి కూడా ఒక‌టి. ప‌ల్లి ప‌ట్టి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ప‌ల్లి ప‌ట్టిని తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌న‌కు స్వీట్ షాపుల్లో కూడా ఈ ప‌ల్లి ప‌ట్టీలు ల‌భిస్తాయి. స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌ల్లి ప‌ట్టీలు రుచిగా ఉండ‌డంతో పాటు తిన‌డానికి కూడా చాలా సుల‌భంగా … Read more

Pumpkin Halwa : గుమ్మ‌డికాయ‌తో ఇలా హ‌ల్వా చేసుకోండి.. ప్లేట్ మొత్తం లాగించేస్తారు..!

Pumpkin Halwa : మ‌నం గుమ్మ‌డికాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మ‌డికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు లభిస్తాయి. అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. గుమ్మ‌డికాయ‌ల‌తో కూర‌,పులుసు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవి మ‌నం ఎప్పుడూ చేసే వంట‌కాలే. ఇవి మాత్ర‌మే కాకుండా గుమ్మ‌డికాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే హ‌ల్వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గుమ్మ‌డికాయ హ‌ల్వా చాలా రుచిగా … Read more

Liver Clean After Drinking : మ‌ద్యం ఎంత తాగినా స‌రే దీన్ని తీసుకుంటే లివ‌ర్ మొత్తం క్లీన్ అవుతుంది..!

Liver Clean After Drinking : నేటి త‌రుణంలో చాలా మంది ప్ర‌తిరోజూ ఆల్కాహాల్ ను త‌గిన మోతాదులో తీసుకుంటున్నారు. కొంద‌రు వీకెండ్ లో ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. కొంద‌రు ప్ర‌తిరోజూ విప‌రీతంగా ఆల్క‌హాల్ ను తీసుకుంటూ ఉంటారు. ఆల్కాహాల్ ను ఏ విధంగా తీసుకున్నా కూడా క్రమంగా కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. కాలేయ క‌ణాలు క్ర‌మంగా ఫ్యాటీగా మారిపోతూ ఉంటాయి. కాలేయ ప‌రిమాణం పెరుగుతుంది. అలాగే కాలేయం గ‌ట్టిగా మారిపోతూ ఉంటుంది. కాలేయ క‌ణాలు దెబ్బ‌తిని … Read more

Tomato Methi Pappu : ట‌మాటాలు, మెంతికూర‌తో ఇలా ప‌ప్పు చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Tomato Methi Pappu : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర‌లో ఎన్నో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వచ్చు. మెంతికూర‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మెంతికూర‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట మెంతికూర ప‌ప్పు కూడా ఒక‌టి. ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ … Read more