Methi Dosa : షుగ‌ర్‌, అధిక బ‌రువు ఉన్న‌వారికి ఆరోగ్య‌క‌ర‌మైన దోశ ఇది.. ఇలా చేయాలి..!

Methi Dosa : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపిని అదుపులో ఉంచ‌డంలో, బాలింత‌ల‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ మెంతుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Broccoli Masala : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఫుడ్ ఇది.. ఎలా చేయాలంటే..?

Broccoli Masala : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లల్లో బ్ర‌కోలి కూడా ఒక‌టి. బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. బ్ర‌కోలిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. గ‌ర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా బ్ర‌కోలి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్ర‌కోలిని ఎక్కువ‌గా … Read more

Soaked Black Chickpeas : రోజూ ఉద‌యాన్నే నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తింటే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Soaked Black Chickpeas : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో న‌ల్ల శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. న‌ల్ల శ‌న‌గ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో కూర‌లు, గుగ్గిళ్లు వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే కొంద‌రు ఈ శ‌న‌గ‌ల‌ను మొల‌కెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. న‌ల్ల శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు … Read more

Potato Fingers : కేవ‌లం 10 నిమిషాల్లో ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి.. రుచిగా ఉంటాయి..!

Potato Fingers : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో పొటాటో ఫింగ‌ర్స్ కూడాఒక‌టి. ఈ పొటాటో ఫింగ‌ర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ పొటాటో ఫింగ‌ర్స్ ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ పొటాటో … Read more

Palakura Pappu : పాల‌కూర ప‌ప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి..!

Palakura Pappu : పాల‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పాల‌కూర‌తో ఎక్కువ‌గా చేసే వంటకాల్లో పాల‌కూర ప‌ప్పు కూడా ఒక‌టి. పాల‌కూర ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పాల‌కూర ప‌ప్పును … Read more

Mango Flower : ఇది అంద‌రికీ తెలిసిందే.. దీన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Mango Flower : మామిడి పండ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మామిడి పండ్లు రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వీటిలో అనేక ర‌కాల పోష‌కాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మామిడి పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే మామిడి పండ్ల‌తో పాటు మామిడి పూత కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో … Read more

Masala Egg Omelette : ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా ఎగ్ ఆమ్లెట్‌.. ఇలా 5 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు..!

Masala Egg Omelette : కోడిగుడ్లతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆమ్లెట్ కూడా ఒక‌టి. ఆమ్లెట్ ను రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని మ‌నం 5 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే ఈ ఆమ్లెట్ ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద‌ చెప్పిన విధంగా చేసే ఈ మ‌సాలా అమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ఆమ్లెట్ ను అంద‌రూ … Read more

Aloo Cabbage Fry : ఆలు, క్యాబేజీ.. రెండూ క‌లిపి ఇలా వండితే.. ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..!

Aloo Cabbage Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి వండుతూ ఉంటాము. ఇలా బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ క్యాబేజి కూర కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, క్యాబేజి క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే చాలా త్వర‌గా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ … Read more

Hair Growth Tip : కేవ‌లం ఇదొక్క‌టి చాలు.. జుట్టు బాగా పొడ‌వుగా పెరుగుతుంది.. ఎవ‌రైనా వాడ‌వ‌చ్చు..!

Hair Growth Tip : మ‌న‌లో చాలా మంది జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు రాల‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగ‌డం, జుట్టు తెల్ల‌గా మార‌డం, వెంట్రుక‌ల తెగిపోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు చ‌క్క‌గా పెర‌గాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ర‌క‌ర‌కాల చిట్కాల‌ను వాడుతూ ఉంటారు. చాలా మంది జుట్టు పెరుగుద‌ల‌కు మందార ఆకుల‌ను … Read more

Ponnaganti Pesarapappu Kura : కంటి చూపును పెంచే పొన్న‌గంటి కూర‌.. పెస‌ర‌ప‌ప్పుతో క‌లిపి ఇలా వండ‌వ‌చ్చు..!

Ponnaganti Pesarapappu Kura : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన ఆకుకూర‌లల్లో పొన్నగంటి కూర కూడా ఒక‌టి. ఇది ఎక్కువ‌గా మ‌న‌కు వ‌ర్షాకాలంలో ల‌భిస్తూ ఉంటుంది. ఇత‌ర ఆకుకూర‌ల కంటే పొన్నగంటి కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ ఆకుకూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ సాఫీగా సాగుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వేగ‌వంతం అవుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఈ విధంగా పొన్న‌గంటి కూర … Read more