Sweet Corn Pulao : రుచికరమైన మొక్కజొన్న పులావ్.. కేవలం 10 నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు..!
Sweet Corn Pulao : మనం స్వీట్ కార్న్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసే వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కార్న్ పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో చేసుకోడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా … Read more









