Kara Bath : ఈ వంట‌కాన్ని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Kara Bath : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రవ్వ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కారా బాత్ కూడా ఒక‌టి. క‌ర్ణాట‌క స్పెష‌ల్ వంట‌కం అయిన ఈ కారా బాత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తిన‌డానికి ఈ వంట‌కం చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో … Read more

Whiten Teeth : ఎలాంటి దంతాలు అయినా స‌రే.. ఇలా చేస్తే.. తెల్ల‌గా మారుతాయి..!

Whiten Teeth : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దంతాలు తెల్ల‌గా, కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌న‌బ‌డ‌తాము. అయితే మ‌న‌లో చాలా మందికి దంతాల‌పై గార పేరుకుపోయి దంతాలు ప‌సుపు రంగులో క‌న‌బ‌డుతున్నాయి. దీంతో చాలా మంది న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతున్నారు. అలాగే చ‌క్క‌గా న‌వ్వ‌లేక‌పోతున్నారు. దంతాల‌పై గార‌ను, ప‌సుపుద‌నాన్ని పోగొట్ట‌డానికి ర‌క‌ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటారు. అయిన ఫ‌లితం లేక మ‌న‌లో … Read more

Dates Water : ఖ‌ర్జూరాల‌తో ఎంత‌టి బ‌రువు అయినా స‌రే సుల‌భంగా త‌గ్గ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Dates Water : ఖ‌ర్జూరాలు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి ఒక‌టి. ఖ‌ర్జూరాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. ఖ‌ర్జూరాల‌లో ప‌లు ర‌కాల బి విట‌మిన్స్ తో పాటు కాప‌ర్, పొటాషియం, మాంగ‌నీస్, క్యాల్షియం, ఐర‌న్, మెగ్నీషియం, జింక్,క్యాల‌రీలు, ప్రోటీన్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌ని … Read more

Sompu Sharbath : శ‌రీరంలోని వేడిని మొత్తాన్ని త‌గ్గించి చ‌ల్ల‌బ‌రిచే.. స‌మ్మ‌ర్ స్పెష‌ల్ సోంపు ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా..!

Sompu Sharbath : సోంపు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. నోటి దుర్వాస‌నను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుపర‌చ‌డంలో, ర‌క్తపోటును అదుపులో ఉంచ‌డంలో, ర‌క్తాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా సోంపు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ సోంపుతో మ‌నం ష‌ర్బ‌త్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వేస‌వికాలంలో ఈ ష‌ర్బ‌త్ ను తాగ‌డం వ‌ల్ల … Read more

Phool Makhana Milk : దీన్ని తాగితే చాలు.. రోజంతా అల‌స‌ట‌, నీర‌సం ఉండ‌వు.. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి..!

Phool Makhana Milk : ప్ర‌స్తుత రోజుల్లో మ‌న‌లో చాలా మంది నీర‌సం, అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త‌, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక ఇబ్బంది ప‌డుతున్న వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. అలాగే ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో కూడా మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం ఒక చ‌క్క‌టి చిట్కా ద్వారా న‌యం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు … Read more

Dondakaya Ulli Karam : నోటికి కారంగా రుచిగా ఉండే దొండకాయ ఉల్లి కారం ఇలా చేసి చూడండి..!

Dondakaya Ulli Karam : మ‌నం దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో దొండ‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లికారం వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎలా త‌యారు … Read more

Cough Home Remedies : ఇలా చేస్తే చాలు.. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.. పొడి ద‌గ్గు త‌గ్గుతుంది..!

Cough Home Remedies : మ‌న‌ల్ని వేధించే శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల్లో పొడి ద‌గ్గు కూడా ఒక‌టి. చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పొడి ద‌గ్గు కార‌ణంగా మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉండే వారు కూడా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ప‌ని చేసే చోట‌, ఆఫీస్ లల్లో ఈ పొడి ద‌గ్గు కార‌ణంగా ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా పొడి ద‌గ్గు కారణంగా రాత్రి పూట నిద్ర కూడా స‌రిగ్గా ఉండ‌దు. … Read more

Street Style Egg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే ఎగ్ నూడుల్స్‌.. అదే రుచి వ‌చ్చేలా ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు..!

Street Style Egg Noodles : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒక‌టి. ఎగ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎగ్ నూడుల్స్ ను ఇంట్లో సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

Coconut Oil For Hair : కొబ్బరినూనె లో ఇది 1 కలిపిరాస్తే చాలు.. మీ జుట్టు రాలదు.. ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..

Coconut Oil For Hair : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించి చ‌క్క‌టి హెయిర్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం, జుట్టు చివ‌ర్లు చిట్ల‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం … Read more

Malpua : స్వీట్ షాపుల్లో ల‌భించే ఎంతో తియ్య‌గా ఉండే స్వీట్ ఇది.. ఎప్పుడైనా తిన్నారా.. ఎలా చేయాలంటే..?

Malpua : మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల్లో మాల్పువా కూడా ఒక‌టి. మాల్పూవా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా దీనిని అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో కూడా ఇది ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మాల్పూవాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ చేసే అల్పాహారాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మాల్పూవాను … Read more