Constipation : తేనెతో కలిపి ఒక్క స్పూన్‌ తీసుకోండి.. ఉదయాన్నే పొట్ట‌ పూర్తిగా శుభ్రం అయిపోతుంది..

Constipation : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. మ‌ల‌బ‌ద్ద‌కం కార‌ణంగా రోజంతా చిరాకుగా ఉంటుంది. అలాగే ఏ ప‌ని మీద శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోతుంటారు. అంతేకాకుండా ఈ స‌మ‌స్య కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం … Read more

Phirni : స్పెష‌ల్ స్వీట్ ఫిర్ని.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌రిచిపోరు..!

Phirni : రంజాన్ మాసంలో ముస్లింలు ప్ర‌త్యేకంగా చేసే తీపి ప‌దార్థాల్లో ఫీర్ని కూడా ఒక‌టి. ఫీర్ని చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిని క‌లిగి ఉంటుంది ఈ ఫీర్ని. అయితే దీనిని ఎవ‌రికి న‌చ్చిన ప‌ద్ద‌తిలో వారు త‌యారు చేస్తూ ఉంటారు. కింద‌ చెప్పిన విధంగా చేసే ఫీర్ని కూడా చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం ముస్లింలే కాకుండా దీనిని ఎవ‌రైనా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Used Tea Powder : వాడేసిన టీ పొడిని ప‌డేస్తున్నారా..? అయితే ఇది తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Used Tea Powder : మ‌నం సాధార‌ణంగా ప్ర‌తిరోజూ టీ పొడితో టీ ని త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. టీ ని తాగ‌డం వ‌ల్ల శ‌రీర బ‌డలిక త‌గ్గుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నప్పుడు టీ ని తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ప్రశాంత‌త ల‌భిస్తుంది. అయితే మ‌నం సాధార‌ణంగా టీ ని తాగి టీ పౌడ‌ర్ ను ప‌డేస్తూ ఉంటాం. కానీ టీ ని వ‌డ‌క‌ట్ట‌గా … Read more

Vamu Rasam : వాముతో ర‌సం త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Vamu Rasam : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో వాము కూడా ఒక‌టి. దీనిని మ‌నం వంటల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం. వాము చ‌క్క‌టి వాస‌న‌ను, ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. వాములో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. జీర్ణ‌శ‌క్తిని పెంచి గ్యాస్, అజీర్తి, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు తగ్గ‌డంలో, నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, జలుబు మ‌రియు ద‌గ్గు వంటి వాటి నుండి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా … Read more

Acidity And Gas Trouble : కేవలం 3 రోజుల్లో కడుపులో మంట, గ్యాస్, వేడి, కొలెస్ట్రాల్.. అన్నీ మాయం అయిపోతాయి..!

Acidity And Gas Trouble : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ఈ ప‌దార్థంతో చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల 80 కు పైగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. క్యాల్షియం లోపం, ఎముక‌లు బ‌ల‌హీనంగా ఉండ‌డం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, అధిక ర‌క్త‌పోటు, శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల న‌యం చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల శ‌రీరం … Read more

Paneer Bhurji : ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ భుర్జీ.. త‌యారీ ఇలా..!

Paneer Bhurji : మ‌నం ప‌నీర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌నీర్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. దీనిని మ‌న ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ బుర్జీ కూడా ఒక‌టి. మ‌న‌కు ఎక్కువ‌గా ధాబాల‌లో ఇది ల‌భిస్తూ ఉంటుంది. ప‌నీర్ బుర్జీ … Read more

1 Spoon Flaxseed : వారం రోజుల పాటు రోజూ ఒక్క స్పూన్ తినండి చాలు.. మీ శ‌రీరంలో జ‌రిగేది చూసి ఆశ్చ‌ర్య‌పోతారు..!

1 Spoon Flaxseed : అవిసె గింజ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిలో ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అవిసె గింజ‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్, ప్రోటీన్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు మ‌న ద‌రి చేరుకుండా ఉంటాయి. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శక్తి మెరుగుప‌డుతుంది. … Read more

Prawns Pulao : హోట‌ల్స్‌లో ల‌భించే రొయ్య‌ల పులావ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Prawns Pulao : మ‌నం రొయ్య‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల పులావ్ కూడా ఒక‌టి. రొయ్య‌ల పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రొయ్య‌ల పులావ్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం ప‌డుతుంద‌ని అలాగే ఎక్కువ‌గా … Read more

Healthy Foods : ఈ మూడింటినీ నాన‌బెట్టి రోజూ తినండి.. ఎన్నో వ్యాధులు న‌య‌మ‌వుతాయి..!

Healthy Foods : ఈ ప‌దార్థాల‌ను నాన‌బెట్టి తీసుకుంటే చాలు మ‌నం 20 కి పైగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు, గుండెలో మంట‌, డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ న‌యం అవుతాయి. ఈ మూడు ప‌దార్థాలు ఎంతో శ‌క్తివంత‌మైన‌వి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వీటిని స‌రైన పద్దతిలో తీసుకోవ‌డం … Read more

Chicken Butter Masala : రెస్టారెంట్ల‌లో ల‌భించే బ‌ట‌ర్ చికెన్‌ను ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Chicken Butter Masala : మ‌నకు రెస్టారెంట్ ల‌లో వివిధ ర‌కాల చికెన్ వెరైటీలు ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో చికెన్ బ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. చికెన్ తో చేసే ఈ వంట‌కం జ్యూసీగా, క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ‌గా రోటీ వంటి వాటితో దీనిని తింటూ ఉంటారు. ఈ చికెన్ బ‌ట‌ర్ మ‌సాలాను రెప్టారెంట్ ల‌లో ల‌భించే దాని కంటే మ‌రింత రుచిగా, మ‌రింత క‌ల‌ర్ … Read more