Tomato Pulao : ట‌మాటాల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. బిర్యానీ కూడా ప‌నికిరాదు.. అంత రుచిగా ఉంటుంది..!

Tomato Pulao : ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, రైస్ వెరైటీస్ ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రైస్ వెరైటీస్ ల‌లో ట‌మాట పులావ్ కూడా ఒక‌టి. చికెన్ బిర్యానీకి ఏ మాత్రం త‌క్కువ పోదు ఈ ట‌మాట పులావ్. అలాగే దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా కుక్క‌ర్ లో ఈ ట‌మాట … Read more

Garlic And Turmeric : రోజూ వీటిని ఇలా తీసుకుంటే చాలు.. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఉండ‌వు.. హార్ట్ ఎటాక్ లు రావు..

Garlic And Turmeric : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం న‌రాల్లో అడ్డంకుల‌ను, వేరీకోస్ వెయిన్స్, న‌రాల బ‌ల‌హీన‌త‌ను, గుండెల్లో నొప్పి వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది న‌రాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం, ఆర్ట‌రీస్ లో అడ్డంకులు ఏర్ప‌డ‌డానికి ముఖ్య కార‌ణం మ‌న శ‌రీరంలో ర‌క్తం చిక్క‌గా, మందంగా ఉండ‌డ‌మే. ర‌క్తం మందంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్తం స‌రిగ్గా ప్ర‌వ‌హించ‌క అడ్డంకులు ఏర్ప‌డుతూ ఉంటాయి. అలాగే మ‌న … Read more

Sugandha Sabja Sharbat : ఎండాకాలంలో చ‌ల్ల చ‌ల్ల‌ని సుగంధ స‌బ్జా ష‌ర్బ‌త్‌.. ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Sugandha Sabja Sharbat : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది ష‌ర్బ‌త్ ను త‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు. బ‌య‌ట ల‌భించే ర‌సాయనాలు క‌లిగిన శీతల పానీయాల‌ను తాగ‌డం కంటే ఇంట్లోనే ష‌ర్బత్ ను త‌యారు చేసుకుని తాగ‌డం చాలా మంచిది. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల ష‌ర్బ‌త్ ల‌ను త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ ర‌కాల ష‌ర్బత్ ల‌లో సుగంధ స‌బ్జా ష‌ర్బత్ కూడా ఒక‌టి. … Read more

Kolhapuri Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే కొల్హాపురి చికెన్‌.. త‌యారీ ఇలా.. టేస్ట్ అదిరిపోతుంది..!

Kolhapuri Chicken : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ తో వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో ఈ చికెన్ ను వండుతూ ఉంటాం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన చికెన్ వెరైటీల‌లో కొల్హాపురి చికెన్ కూడా ఒక‌టి. ఈ చికెన్ చాలా రుచిగా, ఘాటుగా ఉంటుంది. స్పైసీగా కోరుకునే వారికి ఈ చికెన్ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా … Read more

Joint Pains : దీన్ని వాడితే చాలు.. ఎలాంటి కీళ్ల నొప్పులు అయినా స‌రే త‌గ్గిపోతాయి..!

Joint Pains : ఈ లేప‌నాన్ని 3 రోజుల పాటు వాడితే చాలు ఎటువంటి కీళ్ల నొప్పులైనా, మోకాళ్ల నొప్పులైనా త‌గ్గిపోతాయి. అరికాళ్ల‌ల్లో, కాళ్ల కండ‌రాల‌ల్లో నొప్పులు, ఆర్థ‌రైటిస్ నొప్పులు, గౌట్ నొప్పులు ఇలా ఎలాంటి నొప్పుల‌నైనా ఈ చిట్కాను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. ఈ లేప‌నాన్ని కీల్ల నొప్పులు ఉన్న చోట రాసి మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు దీనిని వాడిన మొద‌టి రోజే నొప్పి నుడి క‌లిగే ఉప‌శ‌మ‌నాన్ని మ‌నం … Read more

Bread Pizza : బ్రెడ్‌తో పిజ్జాను చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Bread Pizza : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో , రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌దార్థాల్లో పిజ్జా కూడా ఒక‌టి. పిజ్జా చాలా రుచిగా ఉంటుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. పిజ్జాను ర‌క‌ర‌కాల రుచుల్లో, ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన పిజ్జా వెరైటీల‌లో బ్రెడ్ పిజ్జా కూడా ఒక‌టి. బ్రెడ్ తో చేసే పిజ్జా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం … Read more

Gondh Laddu : స్వీట్ షాపుల్లో ల‌భించే ఈ వెరైటీ ల‌డ్డూను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Gondh Laddu : గోంధ్.. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. గోంధ్ లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, వృద్ధాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేరకుండా చేయ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో, పురుషుల్లో వ‌చ్చే లైంగిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో గోంధ్ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌ర్భిణీ స్త్రీలు, … Read more

Whiten Teeth : దంతాల‌పై ఉండే గార పోయి తెల్ల‌గా మారుతాయి.. ఇలా చేస్తే చాలు..!

Whiten Teeth : మ‌న‌లో చాలా మందికి దంతాలు ప‌సుపు రంగులో ఉంటాయి. దంతాలు ప‌సుపు రంగులో ఉండ‌డం వ‌ల్ల వారు అనేక ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. దంతాల ప‌సుపు రంగులో ఉండ‌డం వ‌ల్ల న‌లుగురితో చ‌క్క‌గా మాట్లాడ‌లేక‌పోతారు. చ‌క్క‌గా న‌వ్వ‌లేక‌పోతారు.దంతాలు ప‌సుపు రంగులో మార‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ధూమ‌పానం, టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, నీటిని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వేరే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత … Read more

Tomato Kaju Masala Curry : ట‌మాటాలు, జీడిప‌ప్పు క‌లిపి ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Kaju Masala Curry : ట‌మాట కాజు మ‌సాలా కర్రీ.. మ‌న‌కు రెస్టారెంట్ లలో, ధాబాల‌లో ల‌భించే కూర‌ల‌ల్లో ఇది ఒక‌టి. జీడిప‌ప్పు, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా దీనిని నాన్, రోటీ వంటి వాటితో క‌లిపి తింటూ ఉంటారు. అచ్చం అదే రుచితో ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంటరాని వారు, మొద‌టి సారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని … Read more

Palakova : పాల‌కోవాను 10 నిమిషాల్లో ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Palakova : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పాల‌కోవా కూడా ఒక‌టి. పాల‌కోవా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పాల‌కోవా రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.అలాగే పాల‌కోవా త‌యారు చేయ‌డం కొద్దిగా శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని అనే చెప్ప‌వ‌చ్చు. ఎటువంటి శ్ర‌మ లేకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలో పాల‌పొడితో కూడా మ‌నం పాల‌కోవాను త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌పొడితో చేసే ఈ పాల‌కోవా కూడా అచ్చం … Read more