Gongura Chicken Curry : గోంగూర చికెన్ కర్రీని ఇలా చేశారంటే.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!
Gongura Chicken Curry : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోంగూర చికెన్ కూడా ఒకటి. గోంగూర చికెన్ కలిపి చేసే ఈ కర్రీ పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని తయారు చేయడం … Read more









