Nuvvula Chikki : నువ్వులతో ఇలా నువ్వుల పట్టీలను చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Nuvvula Chikki : మన వంటింట్లో ఉండే దినుసుల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. నువ్వులను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, నొప్పులను, వాపులను తగ్గించడంలో, రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో నువ్వులు మనకు ఎంతో సహాయపడతాయి. నువ్వులను వంటల్లో … Read more









