Food Combinations : పొరపాటున కూడా ఈ ఆహారాలను కలిపి తీసుకోకండి.. ఎంతో ప్రమాదం..!
Food Combinations : మనం రుచిగా ఉంటాయని కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటాము. వివిధ రకాల ఆహార పదార్థాలను నేరుగా తినడానికి బదులుగా ఇతర ఆహారాలతో కలిపి తింటే వాటి రుచి మరింత పెరుగుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం కొన్ని విరుద్ధ ఆహారాలు ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. విరుద్ధ ఆహారాలను తీసుకోవడం వల్ల కొన్నిసార్లు వాటి ఫ్రభావం వెంటనే కనిపించదు. … Read more









