Instant Oats Dosa : ఈ దోశ‌ల‌ను రోజూ తినండి.. బ‌రువు త‌గ్గుతారు.. ఎలా త‌యారు చేయాలంటే..?

Instant Oats Dosa : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. ఓట్స్ వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఓట్స్ ను పాల‌ల్లో వేసి తీసుకోవ‌డంతో … Read more

Kalyana Rasam : క‌ల్యాణ ర‌సం ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఇలా చేయాలి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Kalyana Rasam : మ‌నం వంటింట్లో కూర‌ల‌తో పాటు వివిధ ర‌కాల రుచుల్లో ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా, నోటికి క‌మ్మ‌గా ఉండేలా త‌యారు చేసుకోగ‌లిగే వాటిలో క‌ళ్యాణ ర‌సం కూడా ఒక‌టి. ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. ఈ ర‌సాన్ని అన్నంతో క‌లిపి తింటే తిన్నా కొద్ది తినాల‌నిపిస్తుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more

Cucumber For Weight Loss : కీర‌దోస‌తో ఇలా జ్యూస్ చేసి తాగితే.. ఎలాంటి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Cucumber For Weight Loss : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, పంచ‌దార‌తో చేసిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌నం అధిక బ‌రువు … Read more

Avisaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Avisaku : అవిసె చెట్టు.. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. గ్రామాల్లో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పెరుగుతాయి. తెల్ల పూలు పూసేవి, న‌ల్ల పూలు పూసేవి, ఎర్ర పూలు పూసేవి, ప‌సుపు పూలు పూసేవి.. ఇలా నాలుగు ర‌కాల అవిసె చెట్లు ఉంటాయి. అవిసె చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా కూడా వండుకుని తింటూ ఉంటారు. ఈ చెట్టు బెర‌డు, ఆకులు, పువ్వులు చేదు రుచిని, వేడి … Read more

Street Style Chicken Pakoda : బండి మీద అమ్మే చికెన్ ప‌కోడాల‌ను ఇంట్లోనే ఇలా 10 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Street Style Chicken Pakoda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బ‌య‌ట ల‌భించే వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ల్లో చికెన్ ప‌కోడి ఒక‌టి. చికెన్ ప‌కోడి రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. అచ్చం బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ చికెన్ ప‌కోడిని మ‌నం ఇంట్లో కూడా అదే రుచి వ‌చ్చేలా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే ఈ ప‌కోడిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ … Read more

Gas Trouble Problem : భోజ‌నం చేసిన త‌రువాత ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే గ్యాస్ వ‌స్తుంద‌ని తెలుసా..?

Gas Trouble Problem : మ‌నం ప్ర‌తిరోజూ మ‌న శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భించ‌డం కోసం భోజ‌నం చేస్తూ ఉంటాం. మ‌నం ప్ర‌తిరోజూ ఖ‌చ్చితంగా భోజ‌నం చేయాల్సిందే. లేదంటే నీర‌సం వ‌చ్చి మ‌న పనుల‌ను మ‌నం చేసుకోలేక‌పోతూ ఉంటాం. భోజ‌నం చేసేట‌ప్పుడు కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌నం ఎలాగైతే నియ‌మాల‌ను పాటిస్తామో భోజ‌నం చేసిన త‌రువాత కూడా మ‌నం కొన్ని నియమాల‌ను పాటించాల్సి ఉంటుంది. భోజ‌నం చేసిన త‌రువాత ఈ … Read more

Masala Vada Curry : వ‌డ‌ల‌తో ఇలా మ‌సాలా కూర‌ను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Masala Vada Curry : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా మ‌సాలా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌సాలా వ‌డ‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వ‌డ‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. నేరుగా తిన‌డంతో పాటు ఈ మ‌సాలా వ‌డ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా వ‌డ‌ల‌తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా … Read more

Knee Sounds : కీళ్ల నుంచి శ‌బ్దాలు వ‌స్తూ నొప్పులు బాగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..!

Knee Sounds : ఈ మూడు ప‌దార్థాల‌ను తీసుకుంటే చాలు మ‌న మోకాళ్ల నుండి శ‌బ్దం రావ‌డం త‌గ్గుతుంది. చాలా మందిలో న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల నుండి శ‌బ్దం వ‌స్తుంది. ఎక్కువ‌గా కూర్చునేట‌ప్పుడు, న‌డిచేట‌ప్పుడు ఈ శబ్దం వ‌స్తుంది. దీనినే జాయింట్ క్రిపిటేష‌న్ అంటారు. కీళ్ల మ‌ధ్య ఉండే జిగురు త‌గ్గిపోవ‌డం వ‌ల్ల న‌డిచేట‌ప్పుడు ఇలా శ‌బ్దం వ‌స్తుంది. శ‌బ్దం రావ‌డంతో పాటు విప‌రీత‌మైన నొప్పి, వాపు కూడా ఉంటుంది. మోకాళ్ల నొప్పులు, వాపులు, అలాగే న‌డిచేట‌ప్పుడు మోకాళ్ల … Read more

Tomato Sambar : ట‌మాటాల‌తో సాంబార్‌ను ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Sambar : మ‌నం వంటింట్లో త‌ర‌చూ సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ ను అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తింటూ ఉంటాం. ఈ సాంబార్ ను మ‌నం ట‌మాటాలు అలాగే మ‌సాలా పొడి వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాలు వేసి చేసే ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ … Read more

Milk : ఎట్టి ప‌రిస్థితిలోనూ పాల‌ను వీటితో క‌లిపి తీసుకోరాదు.. ఎందుకంటే..?

Milk : మ‌నం తీసుకునే ఆహారాల్లో పాలు కూడా ఒక‌టి. పాలు సంపూర్ణ ఆహార‌మ‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటారు. పాల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వైద్యులు కూడా పాల‌ను ఆహారంగా తీసుకోమ‌ని చెబుతూ ఉంటారు. పాలు జంతు సంబంధిత ఆహారం. జంతు సంబంధిత ఆహారాల్లో హార్మోన్లు, ఎంజైమ్స్, … Read more