Sweet Corn Butter Masala : సాయంత్రం స‌మ‌యంలో స్వీట్ కార్న్‌తో ఇలా స్నాక్స్ చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Sweet Corn Butter Masala : మ‌నం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. స్వీట్ కార్న్ ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. బీపీ మ‌రియు షుగ‌ర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. ఇవే కాకుండా స్వీట్ కార్న్ తో అనేక ఇత‌ర … Read more

Meal Maker : మీల్ మేక‌ర్‌ల‌ను అస‌లు ఎలా త‌యారు చేస్తారో తెలుసా.. వీటిని పురుషులు తింటే ఏం జ‌రుగుతుంది..?

Meal Maker : మ‌నం మీల్ మేక‌ర్ ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది మీల్ మేక‌ర్ ల‌పై వివిధ ర‌కాల సందేహాల‌ను క‌లిగి ఉన్నారు. మీల్ మేక‌ర్ ల‌ను అసలు తిన‌వ‌చ్చా.. ఇవి శాఖాహార‌మా, మాంసాహార‌మా… వీటిని తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజనాలు క‌లుగుతాయా.. లేదా.. ఇలా అనేక ర‌కాల సందేహాల‌ను … Read more

Fennel And Ginger Milk : వీటిని రోజూ తాగండి.. కీళ్ల నొప్పులు ఉండ‌వు.. హార్ట్ ఎటాక్‌లు రావు.. ర‌క్తం బాగా ప‌డుతుంది..!

Fennel And Ginger Milk : ఈ విధంగా పాల‌ను తాగితే చాలు మ‌న ఒంట్లో ఉండే నీర‌సాన్ని, అల‌స‌ట‌ను, నిస్స‌త్తువ‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే చిన్న వ‌య‌సులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలాంటి వారు మ‌న ఇంట్లోనే ఉండే వివిధ ర‌కాల ప‌దార్థాల‌ను పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం … Read more

Pootharekulu : ఎంతో తియ్య‌నైన పంచ‌దార పూత‌రేకుల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Pootharekulu : పూత రేకులు.. ఇవి తెలియ‌ని.. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పూత రేకులు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు స్వీట్ షాపుల్లో ఇవి ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటాయి. పూత రేకుల‌ను కుండ‌పై, క‌ట్టెల పొయ్యి మీద త‌యారు చేస్తారు. చాలా మంది వీటిని మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలు కాద‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఎంతో రుచిగా ఉండే పంచ‌దార పూత‌రేకుల‌ను మనం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Anjeer : వీటిని అస‌లు ఎలా తినాలో తెలుసా..? వీటి ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Anjeer : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒక‌టి. ఇది మ‌న‌కు అన్ని కాలాల్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ల‌భిస్తుంది. అంజీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా తిన‌డంతో పాటు వివిధ ర‌కాల తీపి వంట‌కాల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. అంజీర్ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అంజీర్ లో ఉండే పోష‌కాలు ఏమిటి..దీనిని … Read more

Sanna Karappusa Undalu : స‌న్న కారప్పూస ఉండ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Sanna Karappusa Undalu : మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌లను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో సన్న‌కార‌పూస ఉండలు కూడా ఒక‌టి. కార‌పూస‌తో చేసే ఈ ఉండ‌లు చాలా రుచిగా ఉంటాయి. ఎవ‌రైనా ఈ ఉండ‌ల‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌న్న‌కార‌పూస ఉండ‌లు త‌యారీ విధానాన్ని.. అలాగే త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స‌న్న‌కార‌పూస ఉండ‌లు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యం పిండి … Read more

Heart : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే మీ గుండె ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

Heart : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన మ‌రియు నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. గుండె ఆరోగ్యంగా నిరంత‌రం ప‌ని చేస్తూ ఉంటేనే మ‌నం జీవించి ఉండ‌గ‌లుగుతాం. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ బారిన ప‌డుతున్నారు. చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకునే వారు, చెడు అల‌వాట్లు ఏవి లేని వారు, అలాగే చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని పాటించే వారు, … Read more

Semiya Daddojanam : సేమియా దద్దోజ‌నం త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Semiya Daddojanam : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో ఎక్కువ‌గా పాయ‌సం, సేమియా ఉప్మా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. సేమియాతో ఇవేకాకుండా మ‌నం సేమియా దద్దోజ‌నాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియా దద్దోజ‌నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా జాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే సేమియా ద‌ద్దోజ‌నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Egg Face Pack : ఇది ఒక్క‌సారి రాస్తే చాలు.. ముఖంపై ఎలాంటి ముడ‌త‌లు, న‌లుపు అయినా పోయి తెల్ల‌గా మెరుస్తుంది..!

Egg Face Pack : ఒక చ‌క్క‌టి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు.ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే ముడ‌త‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను, నలుపును చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు వంటి వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, మ‌నం తీసుకునే ఆహార‌మే ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. శ‌రీరంపై ఉండే చ‌ర్మం కంటే ముఖంపై … Read more

Veg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే వెజ్ నూడుల్స్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

Veg Noodles : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భించే ప‌దార్థాల్లో వెజ్ నూడుల్స్ ఒక‌టి. వెజ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ వెజ్ నూడుల్స్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా వీటిని స‌లుభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, తేలిక‌గా వెజ్ నూడుల్స్ ను ఎలా త‌యారు … Read more