Atukula Murukulu : అటుకులతో మురుకులను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Atukula Murukulu : మనం స్నాక్స్ గా మురుకులను తయారు చేస్తూ ఉంటాం. మురుకులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మురుకులను రుచిగా కరకరలాడుతూ ఉండేలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మురుకుల తయారీలో అటుకులు ఉపయోగించడం వల్ల మురుకులు కరకరలాడుతూ ఉంటాయి. అటుకులు వేసి మురుకులను రుచిగా, కరకరఆలడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అటుకుల మురుకులు తయారీకి కావల్సిన పదార్థాలు.. అటుకులు – అర కప్పు, పుట్నాల పప్పు – … Read more









