Anapakaya Challa Pulusu : ఆనపకాయ చల్ల పులుసు.. చాలా రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Anapakaya Challa Pulusu : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. సొర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. సొర‌కాయ‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ సొర‌కాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చ‌ల్ల పులుసును త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చ‌ల్ల పులుసును త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సులువుగా … Read more

Fruits For Diabetics : ఈ పండ్ల‌ను తిన్నారంటే చాలు.. షుగ‌ర్ 400 ఉన్నా స‌రే కంట్రోల్ అవుతుంది..!

Fruits For Diabetics : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. షుగ‌ర్ వ్యాధిన బారిన ప‌డితే ఇక జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. అలాగే ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పండ్ల‌ను తిన‌కూడ‌దు, పండ్ల‌కు దూరంగా ఉండాలి … Read more

Tea : ఎంతో రుచిక‌ర‌మైన టీ ని ఎలా త‌యారు చేయాలి..? అందులో ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

Tea : మ‌న‌లో చాలా మందికి టీ తాగే అల‌వాటు ఉంది. చాలా మందికి టీ తాగ‌గానే ఏదో కొత్త ఉత్సాహం వ‌చ్చి చేరిన‌ట్టుగా ఉంటుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు, అల‌స‌ట‌ను త‌గ్గించ‌డానికి, ఒత్తిడి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి, రోజంతా ఉత్సాహంగా ఉండ‌డానికి ఎక్కువ‌గా టీ ని తాగుతూ ఉంటారు. చాలా మంది ఒక్కో చుక్క టీ ని ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తూ టీ ని తయారు చేయ‌డం వ‌ల్ల ఎప్పుడూ చేసిన టీ … Read more

Toddy : క‌ల్లు తాగితే మంచిదేనా..? విస్తుగొలుపుతున్న నిజాలు..!

Toddy : తాటి క‌ల్లు.. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది క‌ల్లు తాటి చెట్టు నుండి వ‌చ్చిన పానీయ‌మే క‌దా దీనిని తాగితే చాలా మంచిది అని భావిస్తూ ఉంటారు. అస‌లు క‌ల్లు మంచిదా.. కాదా.. దీనిని తాగ‌వ‌చ్చా, తాగ‌కూడ‌దా..అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తాటి చెట్టు నుండి వ‌చ్చిన పానీయాన్ని 12 గంట‌ల లోపు తాగితే దానిని నీరా … Read more

Energy Chikki : రోజూ పొద్దున ఒక‌టి తింటే చాలు.. న‌డ‌వ‌లేని వారు సైతం లేచి ప‌రుగెడ‌తారు..

Energy Chikki : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక ఔష‌ధాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌డంతో పాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా వేగంగా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఔష‌ధాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. ఈ ఔషధాన్ని పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ ఔష‌ధాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Pepper And Cow Ghee : దీన్ని తీసుకుంటే కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Pepper And Cow Ghee : వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో కంటి చూపు మంద‌గించ‌డం ఒక‌టి. పూర్వ‌కాలంలో వ‌య‌సుపై బ‌డిన వారిలో మాత్ర‌మే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటి త‌రుణంలో చిన్న పిల్ల‌ల్లో కూడా చూస్తున్నాము. క‌ళ్ల‌ద్దాలు ధ‌రించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పోష‌కాలు కలిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, టీవీ, సెల్ ఫోన్, కంప్యూట‌ర్ వంటి వాటిని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. … Read more

Sweet Rice : స్వీట్ రైస్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Sweet Rice : మ‌న‌కు ఫంక్ష‌న్స్ లో క‌నిపించే వంట‌కాల్లో జ‌ర్దా పులావ్ ఒక‌టి. ఈ పులావ్ తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీని రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడగ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఈ పులావ్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు సుల‌భంగా చేసుకునేలా జ‌ర్దా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Belly Fat : ఈ మూడు క‌లిపి తాగితే ఎలాంటి పొట్ట అయినా క‌ర‌గాల్సిందే..!

Belly Fat : మ‌న‌లో చాలా మంది స్థూల‌కాయం, అధిక బ‌రువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. నేటి తరుణంలో మ‌న‌లో చాలా మంది ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఆహార‌పు అల‌వాట్లు స‌రిగ్గా లేక‌పోవ‌డం, శ‌రీరానికి త‌గినంత వ్యాయామం లేక‌పోవ‌డం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల … Read more

Cotton Dosa : కాట‌న్ దోశ‌ను ఇలా చేయండి.. మామూలు దోశ క‌న్నా ఎంతో రుచిగా ఉంటుంది..!

Cotton Dosa : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. పిండిని త‌యారు చేసుకుని పెట్టుకుని ఎప్ప‌టిప‌డితే అప్పుడూ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే మ‌న రుచికి త‌గిన‌ట్టు మ‌నం వివిధ ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే దోశ‌లల్లో కాట‌న్ దోశ కూడా ఒక‌టి. ఈ దోశ మందంగా, చిన్న‌గా చాలా మెత్త‌గా ఉంటుంది. అలాగే … Read more

Beauty Tips : సినిమా తార‌లు వాడే బ్యూటీ సీక్రెట్స్ ఇవి.. వాడితే మీ ముఖం చూసి మీరే గుర్తు ప‌ట్ట‌లేరు..!

Beauty Tips : చ‌ర్మం అందంగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు.కానీ మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, చ‌ర్మాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన లోష‌న్ ల‌ను, ఫేస్ వాష్ ల‌ను, క్రీముల‌ను వాడ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల చేత చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. చ‌ర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న చ‌ర్మానికి ముఖ్యంగా … Read more