Upma Rava Idli : ఉప్మా ర‌వ్వ‌తోనూ ఇడ్లీల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Upma Rava Idli : మ‌నం అల్పాహారంగా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలను త‌యారు చేయ‌డానికి మ‌నం ఇడ్లీ ర‌వ్వ‌ను ఉప‌యోగిస్తాము. ఇడ్లీ ర‌వ్వ‌తో కాకుండా మ‌నం ఉప్మా చేసే సూజీ ర‌వ్వ‌తో కూడా ఈ ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఉప్మా ర‌వ్వ‌తో చేసే ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా, చాలా రుచిగా ఉంటాయి. ఉన్మా ర‌వ్వ‌తో ఇడ్లీల‌ను సుల‌భంగా ఎలా త‌యారు … Read more

Ajwain Cumin Water : దీన్ని రోజూ తాగితే.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.. ఎన్నో రోగాలు మాయ‌మ‌వుతాయి..!

Ajwain Cumin Water : మ‌న ఇంట్లోనే ఒక ఔష‌ధాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల దాదాపు మ‌నం 40 అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఔష‌ధాన్ని వాడ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య‌ను, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే జుట్టు రాల‌డాన్ని, అధిక బ‌రువును, శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను, పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, కంటి … Read more

Minapa Garelu : ఇలా చేశారంటే.. మిన‌ప‌గారెలు సోడా వేయకుండానే మెత్తగా చాలా రుచిగా వస్తాయి..

Minapa Garelu : మిన‌ప‌ప్పును కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మిన‌ప‌ప్పు కూడా ఇత‌ర ప‌ప్పు దినుసుల వ‌ల్లె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ఎక్కువ‌గా అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో మిన‌ప‌గారెలు కూడా ఒక‌టి. మిన‌ప గారెల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మనం త‌ర‌చూ ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప గారెలు పొంగ‌డానికి మ‌నం సోడా ఉప్పు వేస్తూ ఉంటాం. సోడా … Read more

Dahi Puri : ద‌హి పూరీని ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తింటే అద్భుతంగా ఉంటుంది..!

Dahi Puri : మ‌న‌కు బ‌య‌ట చాట్ బండార్ లల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ద‌హీ పూరీ ఒక‌టి. ద‌హీ పూరీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా అదే రుచితో ఈ ద‌హీ పూరీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిగా, తేలిక‌గా ద‌హీ పూరీని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Home Tips : రోజూ మ‌నం చేసే 12 కామ‌న్ త‌ప్పులు ఇవే.. ఏమిటంటే..?

Home Tips : మ‌నం ప్ర‌తిరోజూ అనేక ర‌కాల ప‌నుల‌ను చేస్తూ ఉంటాం. మ‌నం చేసే ప‌నుల్లో కొన్ని ప‌నుల‌ను తెలిసి తెలియ‌క త‌ప్పుగా చేస్తూ ఉంటాం. వాటిని త‌ప్పుగా చేస్తున్నాం అన్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలియ‌దు. మ‌నం త‌ప్పుగా చేస్తున్న ప‌నులు ఏమిటి..వీటిని ఎలా స‌రిదిద్దుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది అర‌టిపండు తొక్క‌ను పై భాగంలో ఉండే తొడిమె ద‌గ్గ‌ర నుండి తీస్తారు. కానీ అర‌టి పండును కింది భాగంలో ఉండే … Read more

Crispy Rava Dosa : బండి మీద చేసే క్రిస్పీ రవ్వ దోశ.. ఇంట్లోనూ ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Crispy Rava Dosa : మ‌న‌కు ఉద‌యం పూట హోటల్స్ లో, బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ర‌వ్వ దోశ కూడా ఒక‌టి. ర‌వ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. అచ్చం బండ్ల మీద ల‌భించే విధంగా రుచిగా, క‌ర‌క‌రలాడుతూ ఉండే ఈ ర‌వ్వ దోశ‌ను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 20 నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ర‌వ్వ దోశ‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Chai Masala Powder : ఈ చాయ్ మసాలా.. మిమ్మ‌ల్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Chai Masala Powder : మ‌న‌లో చాలా మందికి టీ ని తాగే అల‌వాటు ఉంది. చాలా మంది టీ ని ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. రోజుకు నాలుగు నుండి ఐదు క‌ప్పుల టీ ని తాగే వారు కూడా ఉన్నారు. టీ తాగ‌క‌పోతే రోజూ గ‌డ‌వ‌దు అని భావించే వారు కూడా ఉన్నారు. టీ ని తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. శ‌రీర బ‌డ‌లిక త‌గిన‌ట్టు ఉంటుంది. చాలా మంది త‌ల‌నొప్పిగా … Read more

Dry Coconut Patika Bellam : దీన్ని రోజూ తీసుకున్నారంటే.. ముస‌లిత‌నం రాదు.. కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉండ‌వు..

Dry Coconut Patika Bellam : నేటి రోజుల్లో పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, త‌గినంత విట‌మిన్ డి శ‌రీరానికి ల‌భించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల ఈ నొప్పులు త‌లెత్త‌డం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికి … Read more

Aloo Pepper Fry : ఆలూ మిరియాల వేపుడు రుచిగా ఇలా చేయండి.. రైస్, రసం, సాంబార్ లోకి సూపర్ గా ఉంటుంది..

Aloo Pepper Fry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో బంగాళాదుంప వేపుడు ఒక‌టి. బంగాళాదుంప వేపుడును మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ త‌యారు చేసే బంగాళాదుంప వేపుడు కంటే మ‌రింత రుచిగా కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఆలూ ఫ్రైను … Read more

Juices For Blood : ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది..!

Juices For Blood : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజూరోజుకు ఎక్కువ‌వుతుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా నీర‌సం, త‌ల‌తిర‌గ‌డం, జుట్టు రాల‌డం, ఉత్సాహంగా ప‌నిచేయ‌లేక‌పోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్త‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ముఖ్యంగా స్త్రీల‌ల్లో త‌లెత్తుతుంది. నెల‌స‌రి స‌మ‌యంలో బ్లీడింగ్ కార‌ణంగా ర‌క్తం ఎక్కువ‌గా పోతూ ఉంటుంది. శ‌రీరం నుండి వెళ్లే ర‌క్తం ఎక్కువ‌గా ఉండ‌డం, … Read more