Beerakaya Ullikaram : బీర‌కాయ‌లు అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Beerakaya Ullikaram : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. బీర‌కాయతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బీర‌కాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బీరకాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బీర‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లిపాయ కారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా … Read more

Chikkudukaya Fry : చిక్కుడు కాయ‌ల‌ను ఇలా ఫ్రై చేయాలి.. రుచి చూస్తే మొత్తం తినేస్తారు..

Chikkudukaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో చిక్క‌డు కాయ‌లు కూడా ఒక‌టి. చిక్కుడు కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాఉల ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. చిక్కుడు కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చిక్కుడుకాయ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం చిక్కుడు కాయ ఫ్రై కాకుండా దీనితో చారు క‌లిపి తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ … Read more

Hair Problems : జుట్టు విప‌రీతంగా పెరిగి చుండ్రు అస‌లు రావొద్దంటే.. ఇలా చేయండి..!

Hair Problems : మ‌న‌లో చాలా మంది వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మరీ తీవ్రంగా ఉంటుంది. చుండ్రు కార‌ణంగా దుర‌ద‌, జుట్టు రాల‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తూ ఉంటాయి. త‌ల‌పై చ‌ర్మం పొడిబార‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల … Read more

Aloo Jeedipappu Masala Kura : ఆలు, జీడిప‌ప్పును క‌లిపి మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Aloo Jeedipappu Masala Kura : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల మ‌సాలా కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే మ‌సాలా కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ కూర‌లు ఎటువంటి వాటితోనైనా తిన‌డానికి చ‌క్క‌గా ఉంటాయి. అందులో భాగంగా జీడిప‌ప్పు వేసి బంగాళాదుంప‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ జీడిప‌ప్పు మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఉడికించి … Read more

Kidneys : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో మూత్ర‌పిండాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటాయి. మూత్ర‌పిండాలు ఎల్లప్పుడూ ప‌రిశుభ్రంగా ఉండాలి లేదంటే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మూత్ర‌పిండాల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం మంచిది. నీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మ‌న … Read more

Vankaya Karam Podi : వంకాయ కారం పొడిని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Vankaya Karam Podi : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో రుచిక‌ర‌మైన కూర‌లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Tomato Capsicum Pachadi : ట‌మాటా క్యాప్సికం ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Tomato Capsicum Pachadi : మ‌నం ఆహారంగా క్యాప్సికంను కూడా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాలు వేసి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Papaya Leaves Juice For Hair : బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Papaya Leaves Juice For Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మస్య బారిన ప‌డుతూ ఉంటారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం, థైరాయిడ్, విట‌మిన్ బి 12 లోపం వంటి అనేక కార‌ణాల చేత తెల్ల జుట్టు స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా మంది తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డై ల‌ను, … Read more

Dondakaya Curry : దొండ‌కాయ కూర‌ను ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటుంది..

Dondakaya Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిలర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి … Read more

Badam Halwa : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా బాదం హ‌ల్వాను ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Badam Halwa : మ‌న ఆరోగ్యానికి బాదం ప‌ప్పు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఈ బాదం ప‌ప్పుతో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బాదం ప‌ప్పుతో చేసే తీపి వంట‌కాల్లో బాదం హ‌ల్వా కూడా ఒక‌టి. బాదం హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ హ‌ల్వాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌క్కువ నెయ్యితో … Read more