Egg 65 : రెస్టారెంట్లలో లభించే ఎగ్ 65ని ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Egg 65 : కోడిగుడ్డుతో కూరలే కాకుండా మనం రకరకాల చిరుతిళ్లు కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో తయారు చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఎగ్ 65 ఒకటి. ఇది మనకు పాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో, రెస్టారెంట్ లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ 65 ని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సులభంగా ఈ ఎగ్ 65 … Read more









