Tulsi And Turmeric : ప‌సుపు, తుల‌సితో ఇలా చేస్తే.. అంతులేని ఇమ్యూనిటీ.. ఏ రోగ‌మూ రాదు..!

Tulsi And Turmeric : మనం రోగాల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న శరీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి లేక‌పోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి వైర‌ల్, బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డం, చెవి ఇన్ఫెక్ష‌న్ లు, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు, బ్రాంకైటీస్, సైన‌స్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం జరుగుతుంది. అలాగే … Read more

Crabs Fry : పీత‌ల వేపుడు త‌యారీ ఇలా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Crabs Fry : మ‌నం ఆహారంగా తీసుకునే స‌ముద్ర‌పు ఆహారంలో పీత‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పీత‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో పీత‌లు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే ఊబ‌కాయం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాల‌ను త‌గ్గించ‌డంలో పీత‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. చాలా మంది వీటితో ఫ్రైను త‌యారు చేసుకుని తింటూ … Read more

Nune Vankaya Kura : నూనె వంకాయ కూర‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌తాయి..

Nune Vankaya Kura : వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వంకాయ‌ల‌ను ఇష్టంగా తింటారు. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ వంకాయ‌ల‌తో రుచిగా, సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో నూనె వంకాయ కూర కూడా ఒక‌టి. ఈ కూర తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టి సారి … Read more

Common Cold : దీన్ని తాగితే ఎంత‌టి జ‌లుబు అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతుంది..!

Common Cold : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా అలాగే తాగే నీరు, ప్రాంతం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మస్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌గానే చాలా మంది గాభార‌ప‌డిపోయి యాంటీ బ‌యాటిక్ ల‌ను, ద‌గ్గు మందుల‌ను వాడుతూ ఉంటారు. మందులు కాకుండా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో వాము, అల్లం, మిరియాలు వంటి ఈ … Read more

Beerakaya Shanaga Pappu Kura : బీర‌కాయ‌లు అంటే ఇష్టం లేకున్నా.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Beerakaya Shanaga Pappu Kura : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌ర‌గాయ‌ల్లో బీర‌కాయ ఒక‌టి. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో బీరకాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది. బీర‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ బీర‌కాయ‌ల్లో శ‌న‌గ‌ప‌ప్పును వేసి కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం … Read more

Over Sleeping : రోజూ ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Over Sleeping : ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రించ‌డం ఒక అల‌వాటుగా మారింది. సెల్ ఫోన్స్ చూస్తూ, టీ వీ చూస్తూ ఎక్కువ స‌మ‌యం గ‌డిపేస్తున్నారు. దీంతో చాలా ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్ల ఉద‌యం కూడా ఆల‌స్యంగా మేల్కొంటున్నారు. ఇలా ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆల‌స్యంగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల గుండె సంబంధ‌మైన జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం … Read more

Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. విడిచిపెట్ట‌రు..

Dondakaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై కూడా ఒక‌టి. చ‌క్క‌గా వండాలే కానీ దొండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తినేలా రుచిగా ఈ దొండ‌కాయ ఫ్రైను ఎలా … Read more

Nuts : న‌ట్స్‌ను నాన‌బెట్ట‌కుండా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Nuts : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌ను అందించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జుట్టును మ‌రియు చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. అయితే వీటిని తీసుకునే విష‌యంలో చాలా మంది అనేక ర‌కాల పొర‌పాట్లు … Read more

Lemon Peel Powder : ఈ పొడి రోజూ చిటికెడు చాలు.. ర‌క్త‌నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తుంది..

Lemon Peel Powder : మ‌నం నిమ్మ‌వంట‌ల్లో నిమ్మ ర‌సాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నిమ్మ‌ర‌సం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. నిమ్మ‌ర‌సంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల‌తో పాటు అనేక ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మ‌ర‌సాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. సాధార‌ణంగా మ‌నం నిమ్మ‌ర‌సాన్ని తీసుకున్న త‌రువాత నిమ్మ తొక్క‌ల‌ను పాడేస్తూ ఉంటాం. కొంద‌రైతే ఈ నిమ్మ‌ … Read more

Khoya Jalebi : జిలేబీని ఈ విధంగా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Khoya Jalebi : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి ప‌దార్థాల్లో జిలేబీ కూడా ఒక‌టి. జిలేబీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు వివిధ రుచుల్లో కూడా ఈ జిలేబీ ల‌భిస్తూ ఉంటుంది. మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే వివిధ ర‌కాల జిలేబీల్లో కోవా జిలేబీ కూడా ఒక‌టి. కోవాతో చేసే ఈ జిలేబీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కోవా జిలేబీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు … Read more