Constipation : నీటిని ఇలా తాగితే మలబద్దకం అన్నది ఉండదు.. ఏం చేయాలంటే..?
Constipation : అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మలబద్దకం సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నీటిని తక్కువగా తాగడం, తగినంత శారీరక వ్యాయామం చేయకపోవడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వంటి అనేక రకాల వల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుంది. మలబద్దకం సమస్యే కదా అని దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. మన … Read more









