Kova Gulab Jamun : కోవా గులాబ్ జామున్‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Kova Gulab Jamun : ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకునే తీపి ప‌దార్థాలు అన‌గానే మ‌నకు ముందుగా గుర్తుక వ‌చ్చేది గులాబ్ జామున్. ఈ తీపి వంట‌కం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని మ‌నం త‌ర‌చూ చేస్తూనే ఉంటాం. ఎక్కువ‌గా వీటిని మ‌నం బ‌య‌ట మార్కెట్ లో దొరికే గులాబ్ జామున్ మిక్స్ తో త‌యారు చేస్తూ ఉంటాం. ఈ గులాబ్ జామున్ ల‌ను మ‌నం కోవాతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Instant Ponganalu : పొంగ‌నాల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Instant Ponganalu : మనం దోశ పిండితో పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఎంతో కాలంగా ఈ పొంగ‌నాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని ఇష్టంగా తినే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఈ పొంగ‌నాల‌ను దోశ‌ పిండితోనే కాకుండా అటుకుల‌ను ఉప‌యోగించి ఇన్ స్టాంట్ గా అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇన్ స్టాంట్ గా త‌యారు చేసే ఈ పొంగ‌నాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అటుకుల‌తో … Read more

Amla Leaves : ఉసిరి ఆకుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Amla Leaves : ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన అద్భుత‌మైన వృక్షాల‌లో ఉసిరి చెట్టు ఒక‌టి. దీనిని ఇంగ్లీష్ లో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని, స్స్కృతంలో ఆమ్ల‌క అని పిలుస్తారు. ఈ ఉసిరి చెట్టు 8 నుండి18 అడుగుల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ చెట్టు గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఉసిరి చెట్టు ఆకులు చిన్న‌గా, ఆకు ప‌చ్చ రంగులో కొమ్మ‌ల‌తో విస్త‌రించి ఉంటుంది. ఆధ్యాత్మికప‌రంగా కూడా ఉసిరి చెట్టుకు … Read more

Cashew Nuts : జీడిప‌ప్పును రోజూ తిన‌డం మంచిదే.. కానీ ముందు ఈ విషయాల‌ను తెలుసుకోవాలి..!

Cashew Nuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రైఫ్రూట్స్ లో జీడిప‌ప్పు ఒక‌టి. వీటిని తీపి వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే జీడిపప్పును నేతిలో వేయించి ఉప్పు, కారం చ‌ల్లుకుని కూడా తింటూ ఉంటారు. వీటితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాలు చేయ‌డంతో పాటు వివిధ ర‌కాల వంట‌కాల్లో కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. జీడిప‌ప్పు వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీడిప‌ప్పు మేలు చేస్తుంది క‌దా దీనిని ఎక్కువ‌గా … Read more

Tomato Drumsticks Masala Curry : ట‌మాటాలు, మున‌క్కాయ‌ల‌ను క‌లిపి ఇలా చేశారంటే.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Tomato Drumsticks Masala Curry : మున‌క్కాయ‌లు.. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దాదాపు అన్నీ కాలాల్లో ఈ మున‌క్కాయ‌లు మ‌న‌కు ల‌భిస్తూ ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మున‌క్కాయ‌లు మ‌న శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మునక్కాయ‌ల‌తో చేసే వంట‌కాలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా … Read more

Vankaya Pachadi : వంకాయ ప‌చ్చ‌డిని ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..

Vankaya Pachadi : వంకాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే వంకాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు, వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు … Read more

Black Grapes : న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Black Grapes : మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఆరోగ్యం చ‌క్క‌గా ఉండ‌డానికి గానూ మనం ర‌క‌ర‌కాల వ్యాయామాల‌ను, యోగా, వాకింగ్ వంటి వాటిని చేస్తూ ఉంటాం. అలాగే ర‌క‌ర‌కాల పండ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పండ్ల‌ల్లో న‌ల్ల ద్రాక్ష‌ కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. ఇత‌ర పండ్లతో పోలిస్తే న‌ల్ల ద్రాక్ష‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోష‌కాలు … Read more

Boondi Laddu : బూందీ ల‌డ్డూల‌ను ఇలా చేస్తే.. అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా వ‌స్తాయి..!

Boondi Laddu : మ‌న‌కు పండుగ‌ల‌కు త‌యారు చేసుకునే తీపి వంట‌కాల్లో బూందీ ల‌డ్డూలు ఒక‌టి. ఈ ల‌డ్డూలను తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఈ ల‌డ్డూల‌ను ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో తెలియ‌క స్వీట్ షాపులో కొనుగోలు చేసి తెచ్చ‌కుంటున్నారు. ఈ బూందీ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బూందీ … Read more

Hibiscus Flower : మందార పువ్వుల‌తో ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Hibiscus Flower : మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క‌లు ఒక‌టి. వీటిని చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ పూలు వివిధ రంగుల్లో అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. అలాగే మందార పువ్వులు, మందార ఆకులు మ‌న జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. మందార పువ్వుల‌ను, మందార ఆకుల‌ను త‌ల‌కు ప‌ట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మందార పువ్వుల‌ను ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే ముఖం … Read more

Mughlai Chicken Dum Biryani : మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేస్తే హోట‌ల్స్‌లో లాంటి రుచి వ‌స్తుంది..

Mughlai Chicken Dum Biryani : చికెన్ తో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ చాలా రుచిగాఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. చికెన్ బిర్యానీలో కూడా చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో మొఘ‌లాయ్ చికెన్ ద‌మ్ బిర్యానీ ఒక‌టి. ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ … Read more