Fat Reducing Tips : కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..!

Fat Reducing Tips : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ ఒక‌టి. చాలా త‌క్కువ మొత్తంలో ఇది మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌ణాల నిర్మాణానికి, ఈస్ట్రోజ‌న్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల త‌యారీలో, విట‌మ‌నిం డి త‌యారీలో, శరీరం జీవ‌క్రియ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి కొలెస్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే మన శ‌రీరంలో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ ఉండ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. కొలెస్ట్రాల్ ర‌క్తంలో ద్ర‌వ రూపంలో ఉంటుంది. దీనిలో ఎల్ డి … Read more

Instant Guntha Ponganalu : రుచిక‌ర‌మైన గుంత పొంగ‌నాలు.. 10 నిమిషాల్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Instant Guntha Ponganalu : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో దోశ పిండితో చేసే గుంత పొంగ‌నాలు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. వీటిని త‌యారు చేసే పెనం కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఇవి మ‌న‌కు బ‌య‌ట బండ్ల మీద అల్పాహారంగా అలాగే స్నాక్స్ గా కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఈ గుంత పొంగ‌నాల‌ను మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి … Read more

Hotel Style Punugulu : బ‌య‌ట బండి మీద అమ్మేలాంటి పునుగుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!

Hotel Style Punugulu : హోట‌ల్స్ లో సాయంత్రం స‌మ‌యాల్లో ల‌భించే చిరుతిళ్లల్లో పునుగులు కూడా ఒక‌టి. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే పునుగుల‌ను తిన‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ప‌ల్లి చ‌ట్నీతో క‌లిపి తింటే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పునుగుల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే పునుగుల‌ను … Read more

Veg Biryani In Pressure Cooker : ఇలా చేస్తే.. ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వెజ్ బిర్యానీని చాలా ఈజీగా వండేయొచ్చు..!

Veg Biryani In Pressure Cooker : మ‌నం చికెన్, మ‌ట‌న్ ల‌తోనే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా వెజ్ బిర్యానీని త‌యారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టప‌డే వారు కూడా చాలా మందే ఉంటారు. ఈ వెజ్ బిర్యానీని చాలా సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని కుక్క‌ర్ లో వేసి చాలా త‌క్కువ స‌మ‌యంలో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కుక్క‌ర్ లో రుచిగా వెజ్ బిర్యానీని ఎలా … Read more

Constipation Remedies : రాత్రి పూట ఇలా చేస్తే.. మ‌రుస‌టి ఉద‌యం మ‌లం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది.. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండదు..

Constipation Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, వాతావ‌ర‌ణ మార్పులు, మారిన జీవ‌న విధానం, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే కొన్ని … Read more

Katte Pongali Recipe : ఉద‌యం పూట తినాల్సిన చ‌క్క‌ని ఆహారం.. క‌ట్టె పొంగ‌లి.. త‌యారీ ఇలా..

Katte Pongali Recipe : పొంగలి అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది ప్ర‌సాదంగా వండుతారు. కానీ ఉద‌యం అల్పాహారంగా కూడా దీన్ని తీసుకోవ‌చ్చు. ఇక క‌ట్టె పొంగ‌లి.. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. ఆల‌యాల్లో ప్ర‌సాదంగా ఎక్కువ‌గా ఈ పొంగ‌లిని పెడుతుంటారు. చ‌క్క‌టి వాస‌న‌ను, రుచిని క‌లిగి ఉండే ఈ పొంగ‌లిని ముద్ద‌గా అవ్వ‌కుండా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క‌ట్టె పొంగ‌లి … Read more

Meal Maker Masala Curry Recipe : రైస్‌, చ‌పాతీ, పులావ్‌.. ఎందులోకి అయినా స‌రే ఈ కూర అద్భుతంగా ఉంటుంది..

Meal Maker Masala Curry Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే సోయా ఉత్ప‌త్తుల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. వీటిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మీల్ మేక‌ర్ ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీల్ … Read more

Mirchi Bajji Recipe : ర‌హ‌దారుల ప‌క్క‌న అమ్మే మిర్చి బ‌జ్జి.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Mirchi Bajji Recipe : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, హోట‌ల్స్ లో ల‌భించే చిరుతిళ్లల్లో మిర్చి బ‌జ్జీలు కూడా ఒక‌టి. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మిర్చి బ‌జ్జీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. బ‌య‌ట బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ మిర్చి బ‌జ్జీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ లో ఈ మిర్చి బ‌జ్జీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Masala Egg Pulusu Recipe : రాయ‌లసీమ స్పెష‌ల్ మ‌సాలా గుడ్డు పుల‌సు.. ఇలా చేస్తే ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Masala Egg Pulusu Recipe : గుడ్డును మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. గుడ్డును తిన‌డం వ‌ల్ల మనం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికి తెలుసు. గుడ్డుతో చేసే వంటకాల్లో గుడ్డు పులుసు కూడా ఒక‌టి. గుడ్డుతో చేసే ఈ వంట‌కాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ గుడ్డు పులుసును రాయ‌ల‌సీమ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాయ‌ల‌సీమ స్పెష‌ల్ … Read more

Almonds Benefits : బాదంప‌ప్పును రోజూ తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి..!

Almonds Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం ప‌ప్పు ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. వైద్యులు కూడా వీటిని తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. బాదంపప్పును నేరుగా తీసుకోవ‌డం కంటే వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి అధికంగా మేలు క‌లుగుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు నాలుగు లేదా ఐదు బాదం ప‌ప్పుల‌ను నీటిలో … Read more