Motichoor Laddu Recipe : లడ్డూలను ఇలా చేశారంటే.. అచ్చం స్వీట్ షాపుల్లోలా వస్తాయి.. ఒక్కటి కూడా విడిచిపెట్టరు..
Motichoor Laddu Recipe : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మోతిచూర్ లడ్డూ ఒకటి. వీటి రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. చాలా మంది ఈ లడ్డూలను మనం ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాదు అని భావిస్తారు. కానీ కొద్దిగా ఓపిక ఉండాలే కానీ అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ మోతిచూర్ లడ్డూలను మనం … Read more









