Milk Mysore Pak Recipe : మిల్క్ మైసూర్ పాక్.. ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాపుల్లో మాదిరిగా ఉంటుంది..
Milk Mysore Pak Recipe : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మిల్క్ మైసూర్ పాక్ కూడా ఒకటి. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ మైసూర్ పాక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మైసూర్ పాక్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావల్సిన … Read more









