Hanuman : హనుమంతుడికి సింధూరం అంటే.. ఎందుకంత ఇష్టం.. దీని వెనుక ఓ కథ ఉందని తెలుసా..?
Hanuman : హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనకి తెలుసు. అయితే హనుమంతుడుని ఎందుకు సింధూర ప్రియుడు అని పిలుస్తారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఓనాడు సీతమ్మ తలస్నానం చేసి నుదుట తిలకం దిద్ది, పాపిట సింధూరం పెట్టుకుని శ్రీరామునితోపాటుగా విశ్రాంతి మందిరానికి వెళ్తున్నప్పుడు, శ్రీరాముని సేవకి హనుమంతుడు వేచి ఉంటాడు. ఇది గమనించిన సీతారాములు వెనక్కి తిరిగి చూస్తారు. సీతా దేవి…