పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు తల నీలాలను ఎందుకు సమర్పిస్తారు.. గుండు ఎందుకు చేయించుకుంటారు..?
హిందూ మతంలో అనేక ఆచారాలు ఉన్నాయి. ఉపనయనం, వివాహం మొదలైన సమయాల్లో తల క్షౌరము (గుండు)చేయించుకుంటారు. హిందూ మతంలో పుట్టిన సమయం నుండి అనేక ఆచారాలను అనుసరిస్తారు. హిందు మతంలో ఈ ఆచారవ్యవహారాలు అధిక బాగం ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు పుట్టిన చక్రం నుండి మోక్షం లేదా స్వేచ్ఛ సాధించడానికి గొప్ప భక్తితో వీటిని అనుసరిస్తారు. తల క్షౌరము (గుండు) చేయించుకోవటం అనేది హిందువులు అనుసరించే అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. తిరుపతి, వారణాసి వంటి పవిత్ర … Read more









