జ్యోతిష శాస్త్రం ప్రకారం వారంలోని 7 రోజుల్లో ఏ రోజు ఏ ఆహారం తినాలంటే..?

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి. మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. … Read more

ఈ 5 వ‌స్తువులు దానం ఇవ్వ‌కూడ‌ద‌ట తెలుసా..? ఇస్తే ఏం జ‌రుగుతుందంటే..?

మ‌నిషికి దాన గుణం ఉండాల‌ని పెద్ద‌లు చెబుతారు. ధ‌నం, ఆహారం, దుస్తులు… ఇలా వ‌స్తువులు ఏవైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం వ‌స్తుంద‌ని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కేవ‌లం హిందూ మ‌తంలోనే కాదు, ఏ మ‌త‌మైనా ప్ర‌తి మనిషి దాన గుణాన్ని, ఇత‌రుల ప‌ట్ల జాలిని, క‌రుణ‌ను, మాన‌వ‌త‌ను క‌లిగి ఉండాల‌నే చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ‌కు తోచినంత‌లో దానం చేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? ఏ వ‌స్తువునైనా దానం చేయ‌వ‌చ్చు కానీ, … Read more

కలలో కనిపించే ఈ జంతువుల‌కు అర్థం ఏమిటో తెలుసా..?

కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి. లేడి దయ, సౌమ్యత, సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు. లేడిని చంపుతున్నట్లు కల వస్తే మీలోని సున్నిత భావాలను, ఇంకా దయ, సౌమ్యతను అణిచివేయటానికి … Read more

ప‌సుపు, కుంకుమ కింద ప‌డిదే ఏదైనా అప‌శ‌కునమా..? చెడు జ‌రుగుతుందా..?

పసుపు కుంకుమ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు వాటికి ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. భారతీయులందరూ కూడా కుంకుమ పసుపుని పూజల్లో వాడుతూ ఉంటారు శుభకార్యాల్లో కూడా వాడుతూ ఉంటారు. పసుపు కుంకుమ లేనిది శుభకార్యమే జరగదు. పసుపు కుంకుమను దైవంగా భావిస్తారు. పసుపు కుంకుమ కింద పడకూడదు అని కూడా అంటూ ఉంటారు. కింద పడితే దరిద్రం వస్తుందని ఇబ్బందులు కలుగుతాయని అపశకునం జరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే మరి పసుపు కుంకుమ చేజారి పోతే … Read more

త‌ల లేదా దిండు ద‌గ్గ‌ర వీటిని పెట్టి నిద్రించ‌కూడ‌దు.. ఎందుకంటే..?

మంచి నిద్ర మంచి ఆరోగ్యం అన్న విషయం తెలిసిందే.. అందుకే మనం పడుకొనే ముందు అన్ని సరిచేసుకొని దిండును మెడకు అనుకూలంగా పెట్టుకొని పడుకోవడం ఉత్తమం..మనం నిద్రించడానికి ఉపయోగించే దిండు మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు..అలాగే నిద్రపోయే ముందు కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని పడుకోకూడదని అంటారు. మనం కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు, అది మన జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపడం ప్రారంభిస్తుంది… అందుకే తలకింద ఎటువంటి వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు … Read more

బుధ‌వారం వినాయ‌కుడికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

బుధవారం అంటే వినాకుడు.. ఈరోజు వినాయ‌కుడిని భక్తితో పూజిస్తే ఎటువంటి కోరికలైన కూడా వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. సర్వ రోగాలను కూడా నయం చేస్తాడు.. అందుకే ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయడం వలన … Read more

ప‌క్కంటి పూల‌తో పూజ చేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

దేవుడికి పూజ చేసేప్పుడు పూలు కచ్చితంగా ఉండాలి. కొంతమంది పూలు కొనుక్కొస్తారు, మరికొందరు పక్కింట్లో ఉంటే కోసుకొచ్చి పూజ చేస్తారు. హిందూధర్మం ప్రకారం.. పూజలో చేసే ప్రతి క్రతువు వెనుక గొప్ప అర్థం ఉంది. మీరు పూజకు కోసే పూలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. పూలు కోసేప్పుడు మాట్లాడకూడదు, దేవుడి నామ స్మరణే చేయాలి, కిందపడిన పూలతో పూజించకూడదు ఇలా చాలా ఉంటాయి. అయితే పూజ కోసం పక్కింటో పూలు కోసేవాళ్లు చాలా మంది ఉంటారు. … Read more

ఈ సూచ‌న‌లు పాటిస్తే కేవ‌లం 7 రోజుల్లోనే జాబ్‌లో ప్ర‌మోష‌న్ పొంద‌వ‌చ్చు తెలుసా..?

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు వేటిల్లో ప‌నిచేసినా, ఏ సంస్థ‌లో ఉద్యోగం చేసినా ఉద్యోగులు దీర్ఘ‌కాలికంగా ప‌నిచేస్తుంటే ప్ర‌మోషన్‌, జీతాల పెంపు కోసం చూస్తారు. అయితే ఈ క్ర‌మంలో కొంద‌రు సక్సెస్ అవుతారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ప‌నిలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న లేదంటే ఉన్న‌తాధికారుల వ‌ద్ద పైర‌వీలు… ఇలా అనేక అంశాలు ఏ ఉద్యోగి ప్ర‌మోష‌న్‌, జీతం పెంపుతో అయినా ముడిప‌డి ఉంటాయి. అయితే ఒక వేళ ఇవి లేకున్న‌ప్ప‌టికీ ఎవ‌రికైనా ప్ర‌మోష‌న్ రావ‌డం లేదంటే అది … Read more

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

శివాలయంలో శివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం శివుడి విగ్రహం ఉంటుంది.. అయితే విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే శివుడు పులి చర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చుంటాడు. ఈ సృష్టిలో ఎన్ని రకాల జంతువులు ఉండగా కేవలం పులి చర్మం పైన ఎందుకు శివుడు కూర్చుంటాడు అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. శివుడు అలా పులి చర్మం మీద మాత్రమే కూర్చోవడం వెనక ఒక క‌థ‌ ఉందని పండితులు చెబుతున్నారు.. … Read more

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని చాలా మంది అంటుంటారు.. ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య ఎక్కువ అందరిని బాదిస్తున్నాయి.. డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.. అలాంటి వాళ్ళు వాస్తు ప్రకారం చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. లవంగాలు,కర్పూరం ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవి మన వంటగదిలోనే కాకుండా పూజలో కూడా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో … Read more