దేవుళ్లు, దేవతలకు ఏ సమయంలో పూజలు చేస్తే మంచిదో తెలుసా..?
హిందువుల్లో చాలా మంది భక్తులు తమ ఇష్టానికి అనుగుణంగా తమ తమ ఇష్ట దైవాలకు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఉదయం పూజ చేస్తే కొందరు సాయంత్రం పూట, ఇంకా కొందరు రెండు వేళల్లోనూ పూజలు చేస్తారు. అయితే… పురాణాలు చెబుతున్న ప్రకారం… ఏ దేవున్నయినా, దేవతనైనా పలు నిర్దిష్ట సమయాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్రహం ఇంకా ఎక్కువ లభిస్తుందట. ఈ క్రమంలో ఏయే దేవుళ్లను ఏయే వేళల్లో … Read more









