తులసి పక్కన వేరే మొక్కలను నాటితే ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా?
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, అంతా మంచే జరుగుతుందని నమ్మకం. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం తులసి కోటకు పూజలు చేస్తారు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఇక తులసి…