దేశంలోనే అత్యంత విశాలమైన కోనేరు కలిగిన ఆలయం ఇది.. ఎక్కడంటే..?
సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.. తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని…