రోజూ శివ భస్మాన్ని ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగును. బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును. విభూతి (భస్మం) ధరించినప్పుడు ఓం నమః శివాయా అను మంత్రమును జపించుచు ధరించవలెను. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి…