ప్రపంచంలోనే ఏకైక మానవనిర్మిత గుహ ఇది తెలుసా..? ఇందులో శివాలయం ఉంది..!
శివారాధన కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉంది. పూర్వకాలం నుంచి ఆయాచోట్ల ఆయా పేర్లతో శివున్ని ఆరాధించే సంస్కృతి ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత శివాలయాల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే క్రమంలో ఆస్ట్రేలియాలోని శివాలయం గురించి తెలుసుకుందాం… ముక్తి గుప్తేశ్వర దేవాలయం, ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఉన్న మింటో అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోని ఏకైక మానవ నిర్మిత గుహాలయం ఇది. ఇక్కడ శివుడు ముక్తి గుప్తేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ఉదయం…