సిక్కులు తలపాగా ఎందుకు ధరిస్తారు? దాని వెనకున్న కారణమేంటి?
భారతదేశం అనేక సాంప్రదాయాలకు, విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. ఇక్కడ నివసించే వివిధ రకాల మతస్తులు తమ మత పద్ధతులకు అనుగుణంగా ఆయా సాంప్రదాయాలను పాటిస్తారు. అయితే ఒక్కో మతంలో వారి విశ్వాసాలకు అనుగుణంగా ఆచార వ్యవహారాలు ఉన్నట్టే సిఖ్ మతంలోనూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది తలపాగా (టర్బన్) కూడా ఒకటి. దీన్ని దస్తర్ అని కూడా అంటారు. అయితే సిక్కులు ఈ టర్బన్‌ను ఎందుకు ధరిస్తారు? తెలుసుకుందాం రండి. మన తెలుగు…