శివరాత్రి కి ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం..! అ పని ఏంటో తెలుసా ..? తప్పక చేయండి.!
మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు.. సాధారణంగా శివాలయాల్లో చేసే ప్రదక్షిణకు మిగిలిన ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకు తేడా ఉంటుంది. శివాలయాల్లో ఎలాంటి ప్రదక్షిణలు చేయాలో అలా చేయటం వల్ల కలిగే ఫలితాలేమిటో మన పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.శివాలయాల్లో ప్రదక్షిణలు ఎలా చేయాలో…