వినాయకున్ని నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు..? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి..?
దేవుడని పూజించి మళ్లీ ఎందుకు నీళ్లలో వేసేస్తారు. ఈ వినాయకుడికి మాత్రమే పాపం ఎందుకు ఇలా..? ఆ గణనాథుడి విగ్రహం ఇంటికి తెచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అది నిమజ్జనం చేసేప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా..? మీరు చూసే ఉంటారు చాలా మంది.. నిమజ్జనం చేసేప్పుడు విగ్రహాన్ని పట్టుకొని ఏడుస్తారు. విగ్రహం పెట్టినప్పటి నుంచి 3, 9,11 రోజులకు నిమజ్జనం చేస్తారు. అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి..? దీని వెనుక ఉన్న … Read more









