గంగాజలాన్ని అత్యంత పవిత్రమైందిగా ఎందుకు భావిస్తారు..?
భారతదేశంలో గంగాజలానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగాజలం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని మన భారతీయులు నమ్ముతారు. అందుకే ఏ ఒక్క పూజ గంగాజలం లేకుండా పూర్తికాదు. గంగాజలంలో మునిగినా, గంగా జలం సేవించినా.. ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు. గంగాజలం ఇంతటి ప్రాధాన్యత పొందడానికి కారణమేంటి ? గంగాజలం ఎందుకు అంత పవిత్రమైనది ? గంగాజలంలో శుద్ధిచేసే తత్వం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పూజాకార్యక్రమాల్లో గంగాజలం ఉపయోగిస్తే.. ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. పరమ పవిత్రమైన … Read more









