చెప్పులు లేకుండా న‌డ‌వ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఇంటి నుంటి కాలు బయటకు పెడితే చాలు.. వెంటనే చెప్పులు తొడిగేస్తాం. కాళ్లకు దుమ్ము, దూళి అంటుకుని పాడవుతాయేమోనన్న భయం. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే చెప్పులు లేకుండా పంపించం. కొందరైతే.. ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటూ ఉంటారు. మన లైఫ్‌లో చెప్పులు కూడా ఓ భాగమయిపోయాయి. కానీ, మన పెద్దవాళ్లు పొలంలో చేసినా, ఏదైనా పనులుకు బయటకు వెళ్లినా.. చెప్పులకు అంత ఇంపార్టెన్స్‌ ఇచ్చేవాళ్లు కాదు. వాళ్లు ఏ హెల్త్‌ ప్రాబ్లమ్‌ లేకుండా ఎన్నో ఏళ్లు హ్యాపీగా … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగి నాజూగ్గా క‌నిపించాల‌ని కోరుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ వ్యాయామాలను చేయండి..

ప్రకటనలలో చూసే సిక్స్ ప్యాక్ పొట్ట కోరుతున్నారా? ఈ సింపుల్ వ్యాయామాలు చేసి బాన పొట్టను కరిగించి స్మార్ట్ అనిపించేసుకోండి! ప్రత్యేకించి పొట్టకు మాత్రమే – నేలపై వెల్లకిలా పడుకోండి మోకాళ్లు పొట్టవైపు బాగా వంచండి. చేతులు తలకింద పెట్టండి. మీ భుజాలను నేలపై నుండి లేపుతూ మరోవైపు మీ కాళ్ళను పొట్టకు ప్రెస్ చేస్తూ వుండుండి. మెల్లగా నార్మల్ పొజిషన్ కు రండి. మరల పై విధంగా చేయండి. ఈ వ్యాయామాలు ప్రతిరోజూ 10 నుండి … Read more

కాఫీ తాగితే ఇంత‌టి అద్భుత‌మైన లాభం ఉంటుందా..?

కాఫీలో వుండే కేఫైన్ వ్యాయామాన్ని ప్రోత్సహిస్తుంది. అది ఎరోబిక్ లేదా సాధారణ వ్యాయామం లేదా క్రీడలు ఏదైనా కానీ కాఫీలో వుండే కేఫైన్ ప్రోత్సహిస్తుందని కేఫైన్ రీసెర్చి జర్నల్ తెలుపుతోంది. కాఫీ తప్పకుండా ఉత్సాహాన్ని పుట్టించేదని అందరూ అంగీకరిస్తారు. అయితే, అది వ్యాయామాలలో ప్రేరకంగా పనిచేస్తుందా అనేది చర్చనీయాంశంగా వుండేది. సైంటిస్టులు కేఫైన్ మనిషిలో ఉత్తేజాన్ని కలిగించి పనులు చేసేలా ప్రేరేపిస్తుందని తెలిపినప్పటికి దీనిపైగల డాటా ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. కేఫైన్ కొంతమందిలో ఉత్తేజాన్ని పుట్టించగా, మరికొందరికి … Read more

జిమ్ చేసిన త‌రువాత అస‌లు ఏయే ఆహారాల‌ను తింటే మంచిది..?

జిమ్‌ చేసిన తర్వాత సలాడ్స్ తినడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కానీ మీ లక్ష్యం మరియు సలాడ్‌లో మీరు ఏమి కలుపుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం తర్వాత శరీరం డీహైడ్రేట్ అవుతుంది. సలాడ్స్‌లో ఉండే కూరగాయలు (ముఖ్యంగా ఆకుకూరలు, దోసకాయ, టొమాటో) నీటిని కలిగి ఉంటాయి, ఇది రీహైడ్రేట్ అవ్వడానికి సహాయపడుతుంది. వ్యాయామం సమయంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి నింపడానికి మరియు శరీరం యొక్క సాధారణ విధులకు సహాయపడటానికి సలాడ్స్‌లో అనేక రకాల … Read more

పాదాలు, కాళ్ల నొప్పులను త‌గ్గించుకునేందుకు ఎఫెక్టివ్ టిప్ ఇదిగో..!

నిత్యం ఎక్కువ‌గా శారీర‌క శ్రమ చేసే వారికి ఒళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. దీంతోపాటు బాగా న‌డిచే వారికి కూడా అలాంటి పెయిన్స్ కామ‌న్‌గా వ‌స్తుంటాయి. ఈ సంద‌ర్భంలో ఎవ‌రికైనా ఒక్కోసారి పాదాలు, కాళ్లు విప‌రీతంగా నొప్పులు పుడ‌తాయి. దీంతో ఆ నొప్పులను త‌గ్గించుకునేందుకు వారు నానా తంటాలు ప‌డుతుంటారు. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే పాదాల నొప్పుల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవచ్చు. దీంతోపాటు కాలి నొప్పులు కూడా త‌గ్గుతాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. … Read more

ఒంట్లో షుగర్‌ లెవెల్స్ తగ్గాలంటే వాకింగ్ ఇలా చేయాలి.. లేదంటే బండి షెడ్డుకే!

నేటి కాలంలో ప్రతి ఇంట్లోనూ డయాబెటిస్‌ సమస్య ఉంది. మధుమేహం నిర్ధారణ తర్వాత ఆహారం నుంచి జీవనశైలి వరకు ప్రధాన మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వాకింగ్‌ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ నడవడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడం నిజంగా సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో నడవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని … Read more

జిమ్ ఉద‌యం చేస్తే మంచిదా? సాయంత్రం చేస్తే మంచిదా?

నిత్యం త‌గిన స‌మ‌యానికి పౌష్టికాహారం తీసుకోవ‌డం, స‌రైన స‌మ‌యంలో నిద్ర‌పోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో అలాగే మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. అలా చేస్తేనే ఎప్ప‌టికీ ఫిట్‌గా ఉంటారు. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ క్ర‌మంలో వ‌య‌స్సు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి అనారోగ్యాలు ద‌రి చేర‌వు. అయితే చాలా మందిలో వ్యాయామం ప‌ట్ల ఓ అపోహ నెల‌కొని ఉంది. అదేమిటంటే… సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఎలాంటి ఫ‌లితం … Read more

తొడల వ‌ద్ద కొవ్వు అధికంగా పేరుకుపోయిందా.. అయితే ఇలా చేయండి..

తొడల భాగంలో కొవ్వు చేరితే అవి లావెక్కి అసహ్యంగా వుంటాయి. యువతి యుక్తవయసుకు వచ్చిందంటే కటి ప్రదేశం పెరిగి తొడలలో కొవ్వు చేరే అవకాశాలుంటాయి. ఈ కొవ్వును కరిగించేటందుకు క్రీములు, మర్దనలు వున్నప్పటికి, ఒక చక్కని ఆహార ప్రణాళిక, వ్యాయామం సహజంగా తొడల భాగ కొవ్వును కరిగిస్తాయి. తొడభాగ కొవ్వు కరిగించే వ్యాయామాలు – పరుగు, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ఈ సమస్యకు బాగా పనిచేస్తాయి. సెల్యులైట్ అనే ఈ సమస్య శరీరంలో రక్త ప్రసరణ సరి … Read more

వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను మ‌రిచిపోవ‌ద్దు..

ఫిట్ నెస్ పై దృష్టి పెడితే అది చర్మానికి కూడా మేలు చేస్తుంది. మీరు ఫిట్ గా ఉంటే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఐతే ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి వర్కౌట్లు చేస్తున్నప్పుడు కొన్ని చర్మ సంరక్షణ చర్యలు తెలుసుకోవాలి. లేదంటే చర్మానికి వచ్చే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. పొద్దున్న లేచి డైరెక్టుగా వర్కౌట్ చేయవద్దు. ముందుగా ముఖాన్ని సబ్బుతో శుభ్రపర్చుకోండి. జిడ్డు చర్మతో వర్కౌట్లు చేస్తే చర్మం పగులుతుంది. మాయిశ్చరైజర్, సన్ … Read more

స‌న్న‌గా, నాజూకైన శ‌రీరం కావాలంటే ఈ వ్యాయామాల‌ను చేయ‌డం త‌ప్ప‌నిస‌రి..!

నాజూకు శరీరం కోరే మహిళలా? బికిని ధరించాలా? బికిని శరీరం కావాలంటే.. సన్నని కాళ్ళు, బలమైన ఛాతీ, ఆకర్షణీయమైన పిరుదులు వుండాలి. నేటి ఫ్యాషన్ యుగంలో మహిళలందరూ కోరేది ఇదే. బికిని ఆహారం తీసుకోవడమే కాదు. వేగంగా సన్నపడాలంటే కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఆ వ్యాయామాలేమిటో పరిశీలించండి. వర్కవుట్లు మార్చండి – మొదటగా బికిని వర్కవుట్లు చేసే వారు తరచుగా వారి వ్యాయామాలు మార్చాలి. కనీసం 4 వారాలకొకసారి వర్కవుట్లు మారుతూ వుండాలి. కనుక మీరు … Read more