పొట్ట తగ్గించుకునేందుకు…ఈ భంగిమ చాలా ఉపయోగకరం.

శ‌రీర బ‌రువు ఉండాల్సిన దానిక‌న్నా అధికంగా ఉంటే దాంతో ఎన్ని ఇబ్బందులు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దానికి తోడు ఇక పొట్ట కూడా ఎక్కువ‌గా ఉంద‌నుకోండి, ఇక బాధ చెప్ప‌న‌ల‌వి కాదు. మానసికంగానే కాదు, అటు శారీర‌కంగా కూడా ఎన్నో అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు పొంచి ఉంటాయి. అయితే అధిక బ‌రువును, పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు అంద‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్రమంలో వాటితోపాటు కింద సూచించిన … Read more

ఈ 7 వ్యాయామాలు చేస్తే వీపు, వెన్నెముక స‌మ‌స్య‌లు పోతాయి తెలుసా..?

శ‌రీరం అన్నాక అన్ని భాగాల‌కు, అవ‌య‌వాల‌కు వ్యాయామం జ‌ర‌గాల్సిందే. అలా జ‌రిగితేనే ఏ భాగ‌మైనా ఒంట్లో ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. అయితే అలాంటి ముఖ్య‌మైన భాగాల్లో వెన్నెముక‌, వీపు కూడా ఉన్నాయి. సాధారణంగా వ్యాయామం చేసే వారు వీటిపై అంత‌గా శ్ర‌ద్ధ పెట్ట‌రు. కానీ ఈ భాగాల్లో ఉన్న కండ‌రాలు యాక్టివ్‌గా ఉండాల‌న్నా, చ‌క్క‌గా ప‌నిచేయాల‌న్నా వీటికి కూడా ఎక్స‌ర్‌సైజ్‌లు అవ‌స‌రం. ఈ క్ర‌మంలోనే కింద కొన్ని ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. వీటిని … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు సైకిల్ తొక్కాలా.. వాకింగ్ చేయాలా..?

అధిక బరువు, ఊబకాయం ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద సమస్యలు ఇవే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని ఔషధాల సైడ్ ఎఫెక్ట్ వల్లకానీ, జీన్స్‌ లోపం ఇలా కారణం ఏదైనా యువతలో అధికబరువు, ఊబకాయ‌స్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. దానిని తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తున్నా ఫలితం పెద్దగా కనిపించడం లేదు. కొందరు జిమ్‌కు వెళ్తే మరికొందరు వ్యాయామం చేస్తున్నారు. మరికొందరు తమకు తెలిసిన ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తున్నారు. … Read more

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

నేటిరోజులలో శరీరంలోని అన్ని అవయవాలలోను కొవ్వు పేరుకుపోతోంది. ముఖాలలో సైతం కొవ్వు పేరుకొని సౌందర్యం చెదిరిపోతోంది. కొనదేలిన గడ్డం వుండి దవడ భాగం ఆకర్షణీయంగా వుంటే చూసేందుకు ఎంతో బాగుంటుంది. ప్రత్యేకించి పురుషులు ఇంగ్లీష్ సినిమాలలోని హీరోలవలే ఈ రకంగా వుండటానికి ఎంతో ఇష్టపడతారు. కొన్ని సులభ వ్యాయామాలతో మీ దవడలను సన్నపరచి మీరు చిన్నవారుగా కనపడేలా చేయటం ఎలానో పరిశీలించండి. ఈ రకమైన కొనదేలే గడ్డాలకు గాను సెలిబ్రిటీలు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించుకుంటారు. మేము … Read more

ముందుకు 10 నిమిషాలు న‌డిచే క‌న్నా.. వెన‌క్కి 3 నిమిషాలు న‌డిస్తే చాలు..

నడక మన శరీరానికి, ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వైద్యులు కూడా ప్రతి రోజూ 4 కిలోమీటర్ల దూరం నడవడం వల్లే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటుంటారు. అయితే నడక ముందుకే కాదు వెనక్క సాగితే మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మనం ముందుకు నడిస్తే వచ్చే ప్రయోజనాలకన్నా వెనక్కు నడవడం వల్లే అంతకు మించిన ప్రయోజనాలుంటాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. వెనక్కు నడవడం మన ఏకాగ్రత కూడా పెరుగుతుందట. సాధారణ నడక కన్నా … Read more

అక్క‌డ కాసేపు వాకింగ్ చేస్తే ఎలాంటి రోగ‌మైన న‌య‌మ‌వుతుంద‌ట‌..!

సన్నగా అవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ ముందు చేసే పని వాకింగ్… రోజు ఎంతో కొంత దూరం నడిస్తే చాలా మంచిదని మనకూ తెలుసు.. డాక్టర్లు కూడా రోజు కనీసం అరగంట పాటైన నడవమని చెప్తుంటారు. నడవడం వల్ల కేలరీలు బర్న్‌ అవుతాయి. మనిషి ఫిట్‌గా ఉంటాడు. అయితే నార్మల్‌గా ఫ్లాట్ సర్ఫెస్‌పై నడవడం కంటే కూడా ఆక్యుప్రెషర్‌పై వాక్ చేస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఆక్యుప్రెషర్ పై రోజూ కొన్ని నిమిషాల నడిస్తే.. అనేక … Read more

ఈ ప‌రిస్థితుల్లో అస‌లు వ్యాయామం చేయ‌కూడ‌దు.. చేస్తే ప్ర‌మాదం..

ప్రతిరోజూ జిమ్ కు వెళ్ళి శరీరాన్ని కఠినంగా శిక్షిస్తున్నారా? శరీరానికి విశ్రాంతి కూడా ఏంతో ప్రధానం అంటారు వ్యాయామ నిపుణులు. అయితే, వ్యాయామాలు ఏ ఏ సందర్భాలలో మానేసి శరీరానికి విశ్రాంతి నివ్వాలో పరిశీలించండి. ఆరోగ్యం సరిగా లేనపుడు – ఆరోగ్యం సరిగా లేనపుడు డాక్టర్లు సైతం జిమ్ కు వెళ్ళవద్దంటారు. చిన్నపాటి జలుబు చేసినా సరే వ్యాయామం మానేయండి. జలుబుగా వున్నపుడు మీరు చేసే వర్కవుట్లు మీ శారీరక రోగ నిరోధక వ్యవస్ధపై ఒత్తిడి చూపి … Read more

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రోజూ వ్యాయామాలు చేస్తూ శారీరకంగా చురుకుగావుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. అన్నిటికి మించి ఆరోగ్యం అద్భుతంగా వుంటుంది. రెగ్యులర్ గా చేసే వ్యాయామాలు ఎలా లాభిస్తాయో చూడండి…. ! శారీరక రూపాన్ని, సత్తాని చాటి మంచి శక్తి కలిగిస్తాయి. డిప్రెషన్, ఒత్తిడి వంటివి దగ్గరకు రావు గుండె సంబంధిత వ్యాధులు దరికి చేరవు. రక్తపోటు తగ్గిస్తాయి, చెడు కొల్లెస్టరాల్ పోయి, మంచి కొల్లెస్టరాల్ స్ధాయి శరీరంలో పెరుగుతుంది, ఎముకల అరుగుదల అసలేవుండదు. అధిక బరువు తగ్గించి, సమంగా వుండేలా … Read more

మీ ముక్కును అందంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నారా.. అయితే ఈ వ్యాయామాలు చేయండి..

లక్షలు ఖర్చు పెట్టి ముక్కును అందంగా తీర్చిదిద్దుకొనేవారున్నారు. మరి పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే మీ ముఖానికి అందం చేకూర్చే కొన్ని వ్యాయామాలు, ప్రత్యేకించి ముక్కు సరిచేసుకునేటందుకు కొన్ని భంగిమలు సూచిస్తున్నాం పరిశీలించండి. అందమైన మీ ముఖాన్ని మరింత అందంగా చేసుకోండి. 1. ముఖాకృతిని, ప్రత్యేకించి ముక్కును ఆకర్షణీయం చేసుకోవాలంటే యోగా అద్భుతంగా పనిచేస్తుంది. వెడల్పాటి ముక్కు సూదిగా సన్నంగా అవ్వాలంటే ప్రాణాయామం చేయండి. తిన్నగా కూర్చోండి చేతి కుడి బొటనవేలుతో ముక్కు రంధ్రాన్ని మూసేయండి. … Read more

కీళ్ల నొప్పులకు నివారణ ఎలా? కీళ్ల నొప్పులు తగ్గటానికి ఎక్స‌ర్‌సైజ్‌లు ఏవి..?

కీళ్ల నొప్పులు అనేవి వయస్సు పెరగడం, ఆర్థరైటిస్‌, గాయాలు, అధిక బరువు, సరైన శరీర ధారణ లేకపోవడం వంటివి వల్ల రావచ్చు. ఇవి తగ్గించేందుకు కొన్ని జీవనశైలిలో మార్పులు, వ్యాయామాలు, ఆహార నియ‌మాలను అనుసరించాలి. తరచూ వ్యాయామం చేయడం. వ్యాయామం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి, నరాలు చురుగ్గా మారుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాల‌ నడక నొప్పులు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. నీటిలో వ్యాయామం చేయడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి తక్కువగా … Read more