Allam Tea : బయట బండ్లపై లభించే అల్లం టీ.. పక్కా కొలతలతో ఇలా చేయవచ్చు..!
Allam Tea : అల్లం టీని మనలో చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. అల్లం వేసి చేసే ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల అల్లం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అందుతాయి. తలనొప్పి, ఒత్తిడి తగ్గడంతో పాటు మనకు స్వాంతన కూడా కలుగుతుంది. చాలా మంది అల్లం టీ ని తయారు చేసినప్పటికి దీనిని రుచిగా తయారు చేసుకోలేకపోతుంటారు. అల్లం టీ ని పక్కా కొలతలతో రుచిగా … Read more









